మున్సిపాలిటీల్లో రూ.685 కోట్ల ఆస్తి పన్ను వసూలు

మున్సిపాలిటీల్లో రూ.685 కోట్ల ఆస్తి పన్ను వసూలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో కలిపి గతేడాది(2025–26) రూ.685 కోట్ల ఆస్తి పన్ను వసూలైనట్లుగా ఆ శాఖ డైరెక్టర్​ఫల్గుణ కుమార్​ బుధవారం ప్రకటించారు. హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలలో 100 శాతం,  42 మున్సిపాలిటీలలో 80 శాతం పన్నులు వసూలు చేశామన్నారు.