తెలంగాణం

క్షుద్ర పూజలు చేస్తే కోట్లలో డబ్బులు వస్తయ్

ఒంటరి మహిళలను నమ్మించి మోసగిస్తున్న ముఠా ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన ఎల్లారెడ్డి పోలీసులు  తాడ్వాయి, వెలుగు : ఒంటరి మహిళలను టార్గె

Read More

ప్రజావాణి పై పట్టింపేది !

ఫిర్యాదులు పట్టించుకోని ఆఫీసర్లు అర్జీలు ఎక్కువ.. పరిష్కారం తక్కువ కాలయాపనతో.. నెలల తరబడి ఫిర్యాదుదారుల నిరీక్షణ యాదాద్రి, సూర్యాపేట, వెలు

Read More

చెక్​డ్యాంల నిర్మాణాలపై విజిలెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

నాణ్యతా లోపాలపై ఎంక్వైరీకి రెడీ అవుతున్న సర్కార్..!  2019లో రూ. 350 కోట్లతో 18 చెక్‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

టీచర్లను నియమించాలని స్కూల్ కు తాళం

జోగుళాంబ గద్వాల జిల్లాలో స్టూడెంట్స్, పేరెంట్స్ ఆందోళన గద్వాల, వెలుగు : టీచర్ల నియమించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు..తల్లిదండ్రులు స్కూల్ క

Read More

ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో సోమవారం నిర్వహించిన  ప్రజావాణికి 72 దరఖాస్తులు వచ్చాయి. వీటిని కమిషనర్ ఆమ్రపాలి స్వీకరించి సాధ్యమ

Read More

గుండెపోటుతో ఫారెస్ట్ ఆఫీసర్ మృతి

ఖమ్మం జిల్లాలో ఘటన భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : కొడుకును చూసేందుకు వెళ్లిన ఫారెస్ట్​సెక్షన్ ఆఫీసర్ గుండెపోటుతో మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లాలో

Read More

తిరుమలలో మహాశాంతి యాగం

లడ్డూ కల్తీ దోషానికి ప్రాయశ్చిత్తంగానే: ఈవోప్రమాణం చేసేందుకు  వచ్చిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన అడ్డుకున్న పోలీసులు హైదరాబాద్, వెలుగు: తి

Read More

బస్సు టైర్ల కింద నలిగిన ప్రాణాలు

బోరబండలో ఐదో తరగతి స్టూడెంట్.. సికింద్రాబాద్​లో గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం జూబ్లీహిల్స్, వెలుగు: ప్రమాదవశాత్తు బస్సు చక్రాల కిందపడి సిటీ

Read More

త్వరలో బ్రాహ్మణ పరిషత్​కు నిధులు... మంత్రి శ్రీధర్ బాబు

ఎల్బీనగర్, వెలుగు: త్వరలో బ్రాహ్మణ పరిషత్​నిధుల విడుదలకు కృషి చేస్తానని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్​బాబు తెలిపారు. బ్రాహ్మణులకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండ

Read More

వచ్చే వారం నుంచి మండల స్థాయి ప్రజావాణి : కలెక్టర్  విజయేందిర బోయి

ఎక్కడి సమస్యలకు అక్కడే పరిష్కారం  పాలమూరు కలెక్టర్  విజయేందిర బోయి మమబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ఎక్కడి సమస్యలు అక్కడే పరిష

Read More

కంపుకొడుతున్న​ మేడ్చల్​ బస్టాండ్

మేడ్చల్​ ప్రధాన బస్టాండ్ భరించలేని కంపుకొడుతోంది. బస్టాండ్ ఆవరణలో నిలబడాలంటే ముక్కుపుటాలు అదురుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మ్యాన్ హోల్

Read More

శ్రీశైలం ముంపు నిర్వాసితులను ఆదుకోవాలి

పంజాగుట్ట, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు ముందు  ఇచ్చిన హామీని  సీఎం నిలబెట్టుకోవాలని శ్రీశైలం ప్రాజెక్టు ముంపు నిర్వాసితులు కోరారు. సోమాజిగూడ ప

Read More

భద్రాచలం ట్రైబల్ మ్యూజియం..ఇక టూరిజం స్పాట్

పర్యాటకులను ఆకర్షించేలా ఆధునీకరణ  డెవలప్ మెంట్ చేసేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీ  త్వరగా నివేదిక అందించాలని ఐటీడీఏ పీవో రాహుల్ సూచన​

Read More