
తెలంగాణం
సీఎంపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు
వరంగల్, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మర్ది కథను సృష్టించి అమృత్ టెండర్లలో అ
Read Moreవనపర్తి జిల్లాలో ఇష్టారీతిగా సెల్లార్లు
వనపర్తి జిల్లాలో అక్రమ నిర్మాణాలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించినా పట్టించుకోని ఆఫీసర్లు వనపర్తి, వెలుగు: జిల్లాలో ఇష్టారీతిగా స
Read Moreకరాటేలో రాణిస్తే మంచి భవిష్యత్
తొర్రూరు, వెలుగు: కరాటేలో రాణిస్తే ఆత్మస్థైర్యం పెరగడంతో పాటు మంచి భవిష్యత్ ఉంటుందని పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి తెలిపారు.
Read Moreదసరా ఉత్సవాలను ఘనంగా జరపాలి :ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: దేవి శరన్నవరాత్రులు, దసరా వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీ
Read Moreనిర్మల్ పట్టణంలో 50 ఏండ్ల తర్వాత కలుసుకున్నరు
నిర్మల్/కోల్‌బెల్ట్/బెల్లంపల్లి, వెలుగు: నిర్మల్ పట్టణంలోని జుమ్మే రాత్ పేట్ హైస్కూల్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 1974లో టెన్త్, ఇంటర్ చదివిన వారంతా
Read Moreతెలంగాణలో క్రీడలకు పెద్దపీట
రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారుడు ఏపీ జితేందర్ రెడ్డి పాలమూరు, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నట్
Read Moreఏజెన్సీలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలి : మంత్రి సీతక్క
ఆదిలాబాద్, వెలుగు: ఏజెన్సీలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం ఉట్నూర్‌లో ఉమ్మడి అదిలాబాద్ జిల్
Read Moreషబ్బీర్‌అలీని కలిసిన బాక్సింగ్ఛాంపియన్ నిఖత్జరీన్
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీని ప్రపంచ బాక్సింగ్ఛాంపియన్, ఒలింపిక్ అథ్లెట్నిఖత్జరీన్ ఆదివారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వ
Read Moreలక్షలు ఖర్చుచేసి.. నిర్లక్ష్యంగా వదిలేశారు!
స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్లు,
Read Moreఈదురుగాలులకు నేలకొరిగిన వరిపైర్లు
లింగంపేట, వెలుగు: ఈదురుగాలులకు లింగంపేట మండలంలోని పలు గ్రామాల్లో వరి పైర్లు నేలకొరిగాయి. పోల్కంపేట, కన్నాపూర్ గ్రామాల్లో వరి ప
Read Moreతెలంగాణ రైతు గ్రామీణ జీవితం పుస్తకావిష్కరణ
కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డికి చెందిన కవి, రచయిత కె. రామచంద్రం రచించిన ‘తెలంగాణ రైతు గ్రామీణ జీవితం’ పుస్తకాన్ని ఆదివారం అవిష
Read Moreనస్పూర్ లో బతుకమ్మ చీరల పంపిణీ
నస్పూర్, వెలుగు: నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కొక్కిరాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం మున్సిపాలిటీ
Read Moreనిజామాబాద్ కు సీతాఫలాలు వచ్చేశాయ్..
చలికాలం అనగానే గుర్తుకువచ్చే సీతాఫలం మార్కెట్‌లోకి వచ్చింది. వీటిలో పోషక విలువలు ఎక్కువ. దీంతో ఈ పండును ఇష్టపడని వారుండరు. నిజామాబాద్ జిల్ల
Read More