తెలంగాణం

వైశ్యులు ఐక్యంగా ఉండాలి : టీజీ వెంకటేశ్

ఎల్బీనగర్, వెలుగు: వైశ్యులందరూ  కలిసికట్టుగా ఉంటేనే రాజకీయంగా రాణించగలమని మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్​అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళా

Read More

హైడ్రా ఫిర్యాదు.. బీఆర్ఎస్ నేతపై కేసు

ఎల్బీనగర్, వెలుగు: హైడ్రా ఫిర్యాదుతో బీఆర్ఎస్ నేత, బడంగ్ పేట్ మాజీ కార్పొరేటర్ భర్త బోయపల్లి శేఖర్ రెడ్డితో పాటు బోయపల్లి వెంకట్ రెడ్డి, బోయపల్లి మణిక

Read More

డిజిటల్ అరెస్ట్ పేరిట రూ.8.50 లక్షల మోసం

బషీర్​బాగ్, వెలుగు: సైబర్​నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరిట ఓ ప్రభుత్వ ఉద్యోగిని మోసగించి, రూ.8.50 లక్షలు కాజేశారు.  హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శి

Read More

నైట్ బజార్ @చార్మినార్​

అర్ధరాత్రి 12 గంటలు దాటింది. ఉస్మానియా దవాఖాన నుంచి నయాపూల్​మీదుగా పాతబస్తీలోకి అడుగుపెట్టామో లేదో అత్తరు వాసనల గుభాలింపు ఆహా అనిపించింది. ఆ సువాసనల మ

Read More

కోనరావుపేటలో తేలు కుట్టిందని వెళ్తే .. పట్టించుకోలే !

ఆస్పత్రి తలుపులు తీయని వైద్య సిబ్బంది   కోనరావుపేట, వెలుగు: తేలు కుట్టడంతో ట్రీట్‌‌‌‌మెంట్‌‌ కోసం వెళ్తే &n

Read More

బాగ్ లింగంపల్లిలో ఘనంగా వరల్డ్ వాటర్ డే

ముషీరాబాద్, వెలుగు: బాగ్ లింగంపల్లిలోని కాకా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల్లో ఎన్ఎస్ఎస్, ఎన్​సీసీ, మార్పు సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం వరల్డ్ వ

Read More

ఏఐ పాఠాలపై ఆసక్తి .. ఉమ్మడి జిల్లాలో 101 స్కూళ్లలో అమలు

పైలెట్ ప్రాజెక్ట్ గా మెదక్ జిల్లాలో 6 స్కూళ్లలో ప్రారంభం సక్సెస్ కావడంతో మరిన్ని స్కూల్స్​కు విస్తరణ ఏఐ టెక్నాలజీతో విద్యార్ధుల స్కిల్స్ పెంపుద

Read More

భద్రాచలం భవన ప్రమాదంలో.. మరో డెడ్‌‌‌‌‌‌‌‌బాడీ వెలికితీత

పరిహారం చెల్లించాలని మృతుల కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల లీడర్ల ఆందోళన భద్రాచలం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో భవనం కూలి

Read More

నల్గొండ జిల్లాలో ధాన్యం కొనాలంటూ రోడ్డెక్కిన రైతులు

మిర్యాలగూడ, వెలుగు : వెంటనే ధాన్యం కొనాలంటూ రైతులు రోడ్డెక్కారు. కొనుగోలులో లేట్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం నల్లగొండ జిల్లా తిప్పర్తిలో అద్దంకి &nd

Read More

కరీంనగర్ జిల్లాలో వైరస్​తో మూడు వేల కోళ్లు మృతి

గంగాధర, వెలుగు :  వైరస్ సోకి వేలల్లో కోళ్లు చనిపోయాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్ జీపీ పరిధిలోని పౌల్ట్రీ ఫామ్ లో ఒక్కసారిగా కోళ

Read More

పేదలకు కడుపునిండా అన్నం పెట్టేందుకే సన్న బియ్యం పంపిణీ : ఉత్తమ్ కుమార్ రెడ్డి

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  హుజూర్ నగర్, వెలుగు : రాష్ట్రంలోని నిరుపేదకు కడుపు నిండా అన్నం పెట్టేందుకే సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని,

Read More

పాలమూరుకు మరో బై పాస్! కేంద్ర మంత్రి గడ్కరీకి ఎంపీ, ఎమ్మెల్యేల వినతి

సానుకూలంగా స్పందించిన మంత్రి అప్పన్నపల్లి, నవాబ్​పేట, హన్వాడ మండలాల మీదుగా బై పాస్​కు ప్రపోజల్స్ మహబూబ్​నగర్, వెలుగు: నేషనల్​ హైవే 167 (మహబూ

Read More

ఇరుకు రోడ్డు సమస్య తీరేదెన్నడు..? జగిత్యాలలో 30 ఏండ్లు కలగానే యావర్​ రోడ్డు వెడల్పు

కేవలం సర్కార్ ఆఫీసుల వద్ద పనులు  488 ఆస్తులను గుర్తించిన బల్దియా ఆఫీసర్లు రూ. 75 కోట్ల నష్ట పరిహారం చెల్లింపునకు అంచనాలు ఆ తర్వాత పరిహారానికి

Read More