
తెలంగాణం
మెదక్‌పట్టణంలో ప్రశాంతంగా పాలిసెట్ పరీక్ష
మెదక్‌టౌన్, వెలుగు: మెదక్‌పట్టణంలో పాలిటెక్నిక్ఎంట్రెన్స్టెస్టు ప్రశాంతంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జిల్లా కేంద్రంలోని 4 ఎగ
Read Moreఅల్లీపూర్ లో ఆఫీసర్లను నిలదీసిన ఉపాధి కూలీలు
శివ్వంపేట, వెలుగు: ఉపాధి హామీలో పనిచేయని వారి పేర్ల మీద కూలీ పని చేసినట్టు తప్పుడు రికార్డులు రాసి డబ్బులు తీసుకుంటున్నారని ఉపాధి హామీ కూలీలు ఆఫీసర్లన
Read Moreఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : సీపీ అనురాధ
4 మండలాల పరిధిలో 144 సెక్షన్ అమలు సిద్దిపేట రూరల్ /కొమురవెల్లి, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికలకు బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స
Read Moreకమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్
హనుమకొండ, వెలుగు : ఈ నెల 27న వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని
Read Moreవడ్ల కొనుగోళ్లను స్పీడప్ చేయాలి
నర్సంపేట, వెలుగు : వడ్ల కొనుగోళ్ల ప్రక్రియను స్పీడప్ చేయాలని వరంగల్కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లా నర్సంపేట, ఖానాపురం,
Read Moreపట్టభద్రులను మోసం చేసింది కేసీఆర్ ఫ్యామిలీ : తీన్మార్ మల్లన్న
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు : పట్టపగలు పట్టభద్రులను మోసం చేసింది మ
Read Moreచిన్న కాళేశ్వరం పనుల పరిశీలన
కాటారం, వెలు : చిన్న కాళేశ్వరం పనుల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని వీరాపూర్‌లో సీనియర్ జియాలజిస్ట్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో అధికారు
Read Moreకొత్త న్యాయచట్టాలపై అవగాహన పెంచుకోవాలి : డీసీపీ కోటేశ్వర రావు
డీసీపీ కోటేశ్వర రావు నిజామాబాద్ క్రైమ్, వెలుగు : కొత్త నేర న్యాయ చట్టాల (భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సం
Read Moreకామారెడ్డిలో మౌలిక వసతుల కల్పనకు కృషి
కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయనున్నట్లు చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ తెలిపారు. బీఆ
Read Moreసింగరేణి రిటైర్డ్ ఉద్యోగి నేత్ర దానం
నస్పూర్, వెలుగు: శ్రీరాంపూర్ కాలనీకి చెందిన పోతునూరి సత్యనారాయణ సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి శుక్రవారం చనిపోవడంతో.. అతని కండ్లను కుటుంబీకులు దానం చ
Read Moreతండాలోని ఇండ్లకు కరెంట్ షాక్
సబ్‌స్టేషన్ ఎదుట బాధితుల ఆందోళన కామారెడ్డి, వెలుగు : రాజంపేట మండలం పలుగడ్డ తండాలోని ఇళ్ల గోడలకు గురువారం రాత్రి కరెంట్ షాక్ రావడంతో బాధితులు
Read Moreఆదిలాబాద్ జిల్లాలో రంగులు వేసి విత్తనాల అమ్మకాలు
టాస్క్ ఫోర్స్ అధికారుల దాడుల్లో నకిలీ విత్తనాలు వెలుగులోకి ఆదిలాబాద్, వెలుగు : పట్టణంలోని ఓ గోదామ్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం దాడులు
Read Moreనేషనల్ మాస్టర్స్ గేమ్స్‌లో .. సింగరేణి రిటైర్డు ఉద్యోగులకు గోల్డ్ మెడల్స్
కోల్‌బెల్ట్, వెలుగు: హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈనెల 22,23, 24 న పాన్ ఇండియా మాస్టర్స్ గేమ్స్ ఆధ్వర్యంలో ఫస్ట్ ఫెడరేషన్
Read More