Live updates: సెకండ్ ఫేజ్.. గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు వీరే:

Live updates: సెకండ్ ఫేజ్..  గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు వీరే:

రెండో  విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఆదివారం  (డిసెంబర్ 14) మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా.. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. మొదట బ్యాలెట్ ఓట్లు లెక్కించిన అధికారులు.. ఆ తర్వాత వార్డు మెంబర్ల ఓట్లు, సర్పంచి ఓట్లను లెక్కించి.. వెంటనే ఫలితాలను ప్రకటిస్తున్నారు. సెకండ్ ఫేజ్ లో కూడా అధికాార పార్టీ హస్తం హవా కొనసాగుతోంది. మెజారిటీ  గ్రామాల్లో   కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు  విజయం సాధిస్తున్నారు. 

గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు వీరే:


నిర్మల్   జిల్లాలో  పార్టీల వారీగా సర్పంచ్ లు

  • మొత్తం‌ 131
  •  కాంగ్రెస్ 59
  • బిజెపి 51
  •  బిఅర్ ఎస్02
  • ఇతరులు 19
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ (మం) పిపడ్ పల్లిలో సర్పంచ్ గా ఆత్మహత్య చేసుకున్న రాజు విజయం

కరీంనగర్ జిల్లాలో  రాత్రి 9.30 గంటల వరకు ఫలితాలు. 

  • కాంగ్రెస్: 36
  • బీఆర్ఎస్:  37
  • బీజేపీ: 10
  • ఇండిపెండెంట్: 10

నల్లగొండ జిల్లా :


దామరచర్ల మండలంలోని 35 గ్రామపంచాయతీలలో ఫలితాలు..

  •  కాంగ్రెస్ : 26 
  • బీఆర్ఎస్: 7
  •  సిపిఎం: 1
  •  ఏకగ్రీవం: 1

నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలంలోనీ గ్రామ పంచాయతీల ఫలితాలు 

  •  కాంగ్రెస్ : 10
  • కాంగ్రెస్ (ఏకగ్రీవం) : 2
  • బిఆర్ఎస్ : 1

నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం లోనిగ్రామ పంచాయతీల ఫలితాలు 

  • కాంగ్రెస్ : 6
  •  బీఆర్ఎస్ : 6
  • ఏకగ్రీవం (పోరెడ్డి గూడెం) : 1

యాదాద్రి భువనగిరి జిల్లా
భూదాన్ పోచంపల్లి మండలం  గ్రామ పంచాయతీలు 

  • కాంగ్రెస్ -11 ( 1 ఏకగ్రీవం)
  • బిఆర్ఎస్ - 9
  • ఇండిపెండెంట్ -1

నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం  గ్రామపంచాయతీల ఫలితాలు 

  •  కాంగ్రెస్ : 9
  • బీఆర్ఎస్ :3
 
  • పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక సర్పంచ్ గా మందాల శ్రావణి గెలుపు (కాంగ్రెస్)
  • నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని 119 గ్రామపంచాయతీలో 6 స్థానాలు కాంగ్రెస్ కు ఏకగ్రీవం కాగా 113 సర్పంచ్ స్థానాలలో ఎన్నికలు
  •  ఇప్పటివరకు కాంగ్రెస్ 59 స్థానాలలో, బీఆర్ఎస్ 23, సిపిఎం 2, ఇండిపెండెంట్ 1 గెలుపు
  • 23 స్థానాలలో ఫలితాలు వెలుపడాల్సి ఉంది.
  • ఆదిలాబాద్ జిల్లా జైనథ్  సర్పంచ్ గా   జగదీశ్వర్  రెడ్డి విజయం ( కాంగ్రెస్)

వరంగల్ జిల్లా

కాంగ్రెస్:   57
బిఆర్ ఎస్ : 35
బిజేపీ   : 2
ఇండిపెండెంట్ లు:  22

హనుమకొండ జిల్లా
కాంగ్రెస్ : 28
బిఆర్ఎస్ : 17
బీజేపీ :1
ఇండిపెండెంట్ :5

ములుగు
కాంగ్రెస్ : 27
బిఆర్ఎస్ : 11
ఇండిపెండెంట్  లు : 3

జయశంకర్  భూపాలపల్లి జిల్లా
కాంగ్రెస్.  : 39
బిఆర్ఎస్  :20
బీజేపీ. :1
ఇండిపెండెంట్ లు  2

జనగామ జిల్లా
కాంగ్రెస్  : 23
బిఆర్ఎస్ : 29
బీజేపీ :1
ఇండిపెండెంట్ లు. 5

మహబూబాబాద్:
కాంగ్రెస్.  : 90
బిఆర్ఎస్ : 28
ఇండిపెండెంట్ లు : 10

పెద్దపల్లి  జిల్లా జులపల్లి మండలం సర్పంచుల జాబితా....

1, పాఠకుల అనూష ఎస్సీ జూలపల్లి ఎస్సీ మహిళ ( బిఆర్ఎస్ )
2 , పెంట కావేరీ .బీసీ  కాచాపూర్ జనరల్ మహిళ ( కాంగ్రెస్ )
3 , మెండే తిరుపతి బీసీ కీచులటపల్లి జనరల్ ( బిఆర్ఎస్ )
4 ,నల్ల నరేందర్ రెడ్డి ఓసి కోనరావు పేట జనరల్ (బీజేపీ ) 
5 , పోలవేని లత  నాగులపల్లె బీసీ మహిళ (బిఆర్ఎస్)
6 ,తోగరి శ్రీనివాస్ బీసీ పెద్దపూర్ జనరల్ ( బిఆర్ఎస్ ) 
7 , నాంపల్లి సంపత్ తెలుకుంట బీసీ జనరల్ (స్వాతంత్ర )
 8. మచ్చ అరుణ బిసి వెంకటరావుపల్లి జనరల్ (బిఆర్ఎస్) 
 9 , పూల్లురి ప్రశాంతి  ఓసి వడకపూర్ జనరల్ మహిళ ( కాంగ్రెస్ )
,10 , సూర ప్రభుదాస్ కుమ్మరికుంట ఎస్సీజనరల్  ( బిఆర్ఎస్ )
11 , దండే వెంకటేశ్వర్లు బీసీ అబ్బాపూర్ జనరల్ (కాంగ్రెస్)
12 , కుంటూరి అంజమ్మ బీసీ.బాలరాజు పల్లె జనరల్ మహిళ  (బిఆర్ఎస్.) 
13, లంక స్వామి ఎస్సీ చీమల పేట ఎస్సీ జనరల్ (బిఆర్ఎస్)

  • కొమురం భీం జిల్లా కౌటాల మండలం వీర్ వెల్లి సర్పంచ్ గా జాడి కావేరి(కాంగ్రెస్) లక్కీ డ్రా తో విజయం వరించింది . ఇక్కడ హోరాహోరీగా జరిగిన పోరులో ఉత్కంఠ నడుమ లక్కీ డ్రా తీసి విజేతను ప్రకటించారు.
  • కొమురం భీం జిల్లా దహేగాం మండలం బిజెపి కొత్మీర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ నయికీని సత్యనారాయణ విజయం
  • కొమురం భీం జిల్లా  బెజ్జూర్ గ్రామ పంచాయతీ బిఆర్ఎస్ పార్టీ బల పరిచిన అభ్యర్థి దుర్గం సరోజ 415 ఓట్ల మెజారిటీ తో విజయం..

ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో  సర్పంచ్ అభ్యర్థుల జాబితా.

  • 1.సిర్సన్న క్యాతం పోచక్క బి ఆర్ ఎస్
  • 2.అవాల్ పూర్ టీ. అనిల్ బీజేపీ 
  • 3.సాంగిడి.మంచాల భూపతి రెడ్డి బీజేపీ.
  • 4.బేదోడా. ఠాక్రె అశోక్ కాంగ్రెస్ 
  • 5.గూడ. గోడే అవినాష్ కాంగ్రెస్ 
  • 6.మనియార్ పూర్ ఠాక్రె జ్యోస్నా కాంగ్రెస్ 
  • 7.దహెగావ్. బొక్రె శంకర్ కాంగ్రెస్ 
  • 8.ఖోగ్దూర్. మేస్రం మంజూష బీజేపీ 
  • 9.కొబ్బయి.సత్యపాల్ టెకం బీజేపీ
  • 10.చప్రాల. మేస్రం దౌలత్ కాంగ్రెస్ 
  • 11.జూనోని.వాడయ్ రేష్మ బీజేపీ 
  • 12.సదల్ పూర్. మంగేష్ మార్సకోలా బి ఆర్ ఎస్ 
  • 13. సొన్ ఖాస్. మేస్రం శాంతా బాయి కాంగ్రెస్ 
  • 14. గణేష్ పూర్. టెకం నాగోరావ్ కాంగ్రెస్ 
  • 15. పిట్ గావ్. తొడసం బలరాంబి ఆర్ ఎస్ 
  • 16. బేల. ఓలఫ్ వార్. భాగ్య లక్ష్మి బి ఆర్ ఎస్.
  • 17. డోప్తాల. బోడాకుంటి వెంకటమ్మ బీజేపీ 
  • 18. కాప్సీ బి. గెడం రాహుల్ బీజేపీ 
  • 19. శంషాబాద్. ఖోడే విపిన్ బి ఆర్ ఎస్ 
  • 20. టాక్లి. గెడం రాము బి ఆర్ ఎస్ 
  • 21. మసాలా బి కోరంగే సునీత కాంగ్రెస్ 
  • 22. భాది. దంతెలా వినోద్ కాంగ్రెస్ రెబల్ 
  • 23. మసాలా కె. అభిదా బాయి. కాంగ్రెస్ 
  • 24. పోహార్. మేస్రం మంగళ బీజేపీ 
  • 25. ఏకోరి.గోడం కిషోర్ బీజేపీ 
  • 26. పాటన్. గెడం గులాబ్ కాంగ్రెస్ 
  • 27. మాంగృడ్. టెకం పూజ బి ఆర్ ఎస్ 
  • 28. పోనాలా. కూడుమేత శత్రుగన్ బి ఆర్ ఎస్ 
  • 29. భవానీగూడ. దాడంజే సునీత కాంగ్రెస్ 
  • 30. వరూర్. ఆత్రం సరోజ కాంగ్రెస్.
  • నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ లో 149 పంచాయితీలకు 120 పై చిలుకు పంచాయితీలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ 
  • 26  స్థానాలకే పరిమితమైన బిఆర్ఎస్ , బోని కొట్టిన బిజెపి 
  •  ఎమ్మెల్సీ కోటిరెడ్డి సొంత గ్రామంలో కాంగ్రెస్ గెలుపు
  • నల్గొండ జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామపంచాయతీ సిపిఐ అభ్యర్థి గెలుపు సంబరాలు
  •  
  • కొమురం భీం జిల్లా సిర్పూర్ టి మండలం వెంపల్లి కాంగ్రెస్ సర్పంచు అభ్యర్ధి లెండుగురే సత్యయ్య విజయం
  • కొమురం భీం జిల్లా దహేగాం మండలం బీజేపీ గేర్రె సర్పంచ్ అభ్యర్థి దుర్గం మల్లీశ్వరి విజయం
  • కరీంనగర్   మానకొండూర్ మండలం  ముంజంపెల్లి గ్రామ సర్పంచిగా  కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నందగిరి కనకలక్ష్మి ఒక్క ఓటుతో విజయం
  • మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం లింగాల గ్రామపంచాయతీ సర్పంచ్ గా అగాడి సతీష్ (కాంగ్రెస్)
  • మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్  పల్లి సర్పంచ్ గా సింగతి రాజేష్ గెలుపు (బిఆర్ఎస్)
  • మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ సర్పంచ్ గా నాతరీ మల్లమ్మ గెలుపు (కాంగ్రెస్)
  • పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం   బొమ్మరెడ్డి పల్లి సర్పంచ్ గా దారా రాజ్ కుమార్ గెలుపు బీఆర్ఎస్ (రెబల్)  
  • కామారెడ్డి జిల్లానిజాంసాగర్  మండలం గోర్గల్ సర్పంచ్ గా బిఆర్ఎస్ బలపరిచిన పట్లోల్ల లక్ష్మీగెలుపు
  • కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామంలో మాజీ జడ్పిటిసి సామ్యూల్ పై గెలుపొందిన చూడ నవ్య ...
  • నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంనడిపెల్లి తండా సర్పంచ్ గా గెలపొందిన సర్పంచ్ అభ్యర్థి పవార్ శాంతి లాల్.
  • నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ముల్లంగి  గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ అభ్యర్థి  విజయం.
  • నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం దేవా నగర్ సర్పంచ్ బీఆర్ఎస్  పార్టీ అభ్యర్థి యూసుఫ్ విజయం 
  • నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం నడిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గా బిజెపి అభ్యర్థి కులాచారి అశ్విని సతీష్ విజయం
  • నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం, కోరట్పల్లి గ్రామ సర్పంచ్ గా పోతే ప్రభాకర్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, గెలుపు.
  • నిజామాబాద్ జిల్లాడిచ్పల్లి మండలం యానంపల్లి తండా, గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీల బలరాం విజయం.
  • నిజామాబాద్ జిల్లాడిచ్పల్లి మండలం లింగసముద్రం,గ్రామ సర్పంచ్ గా  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగుల గోవర్ధన్ విజయం.
  • నిజామాబాద్ జిల్లాడిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గా బిజెపి అభ్యర్థి పానుగంటి రూపా సతీష్ రెడ్డి విజయం.
  • నిజామాబాద్ జిల్లా ధర్పల్లి గ్రామ సర్పంచిగా భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చెలిమెల శ్రీనివాస్ విజయం
  • నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి,మండలం,కలిగోట్ గ్రామపంచాయతీ సర్పంచ్ గాటిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నాయక రాజు ఘన విజయం.
  • రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంనీలోజిపల్లి సర్పంచ్ గా అనుముల భాస్కర్ గెలుపు  ( బిఆర్ఎస్ ) 
  • రాజన్న సిరిసిల్ల జిల్లాతంగళపల్లి మండలం జిల్లెల్ల లో సర్పంచ్ గా దుబ్బాక రజిత రమేష్ గెలుపు ( బిఆర్ఎస్ )
  • జోగులాంబ గద్వాల జిల్లా..అయిజ మండలం  చిన్న తాండ్రపాడు  సర్పంచ్ అభ్యర్థి మహేశ్వరమ్మ  గెలుపు( కాంగ్రెస్)
  • పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నర్సింగపూర్ సర్పంచ్ గా  బంకుటాపు కొమురయ్య గెలుపు.( కాంగ్రెస్ పార్టీ)
  • పెద్దపల్లి జిల్లాధర్మారం మండలం నర్సింగపూర్ సర్పంచ్ గా మోతె కనుకయ్య గెలుపు (బీఆర్ఎస్  )
  • పెద్దపల్లి జిల్లా ధర్మారం సర్పంచ్ గా  ద్యాగేటి రాజేశ్వరి గెలుపు  
  • పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం  మల్లాపూర్ సర్పంచ్ గా మంద శ్రీనివాస్ గెలుపు(బీఆర్ఎస్  )
  • మంచిర్యాల జిల్లాబెల్లంపల్లి మండలం భూదాకాలన్ సర్పంచ్ గా దాడి నగేష్ గెలుపు (స్వతంత్ర అభ్యర్థి)
  • నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం వెంకాయపల్లి పంచాయతీ టాస్ లో కాంగ్రెస్ కైవసం.
  • కొమురంభీం జిల్లా దహేగాం బిజెపి సర్పంచ్ అభ్యర్థి రాపర్తి జయలక్ష్మి విజయం
  • నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని భాగాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా ఒక్క ఓటుతో ముత్యాల శ్రీదేవి గెలుపొందారు
     
  • కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం ఉల్లంపల్లి  సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అల్వాల శంకర్ గెలుపు
  • కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం ఇందుర్తి సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన చింతపుల నరేందర్ గెలుపు
  • కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం రామంచ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఒంటెల కిషన్ రెడ్డి గెలుపు
  • పెద్దపల్లి జిల్లాధర్మారం మండలం కొత్తపల్లి  సర్పంచ్ బానోతు రాజ్యానాయక్ గెలుపుకాంగ్రెస్ పార్టీ
  • మంచిర్యాల జిల్లానేన్నల్ మండలం గొల్లపల్లి గ్రామ సర్పంచ్ గా జాడి లక్ష్మి గెలుపు (బిఆర్ఎస్)
  • పెద్దపల్లి జిల్లాధర్మారం మండలం పైడి చింతలపల్లి సర్పంచ్ గా సున్నం రాజయ్య గెలుపుకాంగ్రెస్ పార్టీ
  • పెద్దపెల్లి జిల్లాపాలకుర్తి మండలం ఘన్ శ్యాం దాస్ నగర్ సర్పంచిగా అత్తపై కోడలు గెలుపు
  • ఆదిలాబాద్ జిల్లా బీమ్ పూర్   మండలందనోరా  గ్రామ సర్పంచ్ గా స్నేహ యాదవ్  గెలుపు బిఅర్ ఎస్ 
  • ఆదిలాబాద్  తాంసి మండలం జామిడి  ఆశోక్  బాబి   బిఅర్ ఎస్
  • నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్  లో  ఒక్క ఓటు  పోస్టల్ బ్యాలెట్ తో సర్పంచ్ గా  విజయం సాదించిన. అభ్యర్థి  శ్రీ వేద
  • ఆదిలాబాద్   జిల్లా మావల మండలం  బట్టిసావర్గామ్ లో   సర్పంచ్ గా స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి విజయం
  • కొమురం భీం జిల్లా కౌటాల మండలం కన్నెపల్లి గ్రామ పంచాయతీ స్వతంత్ర అభ్యర్థి పార్వతి 212 ఓట్ల మెజారిటీతో విజయం..
  • కొమురం భీం జిల్లా  కౌటాల మండలం తుమ్మిడి హేట్టి గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ బలపరిచిన సూరజ్ 180 ఓట్ల మెజారిటీ తో గెలుపు..
  • కొమురం భీం జిల్లా: కౌటాల మండలం తాటిపల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ బలపరిచిన బడిగే సంతోష్ 89 ఓట్ల మెజారిటీ తో విజయం..
  • కొమురం భీం జిల్లా దహేగాం మండలం కల్వాడ సర్పంచ్ గా బీజేపీ  అభ్యర్థి ఇస్లావత్ గోపాల్ విజయం
  • సూర్యాపేట జిల్లా  నడిగూడెం మండలం కాగిత రామ చంద్రపురంలో TDP అభ్యర్థి చక్రాల పిచ్చయ్య 108 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి పైన గెలుపు.

సిద్దిపేట జిల్లా తోగుట మండల గ్రామపంచాయతీలు

1)చందాపూర్-చంద లావణ్య స్వామి ఇండిపెండెంట్
2)ఎల్లారెడ్డిపేట-రాంపురం రమేష్ కాంగ్రెస్ పార్టీ
3)జప్తిలింగారెడ్డిపల్లి-బక్కి కనకయ్య బిఆర్ఎస్.
4)లింగంపేట్-గొడుగు జయమ్మ కాంగ్రెస్
5)బంజేరుపల్లి-పిట్ల నర్సింలు ఇండిపెండెంట్
6)వెంకట్రావుపేట-బండారి కవితస్వామిగౌడ్ బిఆర్ఎస్
7)బండారుపల్లి-గములకోల వేంకటస్వామి బిఆర్ఎస్
8)కాన్గల్ - పిట్ల సత్తయ్య కాంగ్రెస్ పార్టీ..
9)తొగుట-శోభకొండల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ...
10)వర్ధరాజపల్లి-గోపాల్ రెడ్డి ఇండిపెండెంట్..
11)ఘనాపూర్-గంగసాని రాజిరెడ్డి ఇండిపెండెంట్.
12)గోవర్ధనగిరి-నంట సమీరా పరమేశ్వర్ రెడ్డి బిఆర్ఎస్..
13)గుడికందుల-కన్నయ్య లక్ష్మి బిఆర్ఎస్
14)లింగాపూర్-గాంధారి లత నరేందర్ కాంగ్రెస్ పార్టీ
15)పెద్ద మసాన్ పల్లి-ప్రవీణ్ రెడ్డి  బిఆర్ఎస్
16)రాంపూర్-లచ్చల రవీందర్ కాంగ్రెస్ పార్టీ.
17)తుక్కాపూర్-చిక్కుడు స్వామి కాంగ్రెస్ పార్టీ.

  • రాజన్న సిరిసిల్ల జిల్లాతంగళ్ళపల్లి మండలం టెక్స్ టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీ సర్పంచ్ గా గడ్డం రచన (మధుకర్) కాంగ్రెస్ విజయం..
  • రాజన్న సిరిసిల్ల జిల్లా గోపాల్ రావు పల్లి సర్పంచ్ గా మల్లయ్య ఘన విజయం (కాంగ్రెస్)
  • కొమురం భీం జిల్లా: కౌటాల మండలం శీర్ష గ్రామ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి గండ్ల మల్లేష్ 22 ఓట్ల మెజారిటీతో విజయం
  • మహబూబ్నగర్ జిల్లా: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సొంత గ్రామంలో బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు 
  • తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలో  బొమ్మనేని చంద్రకళ మోహన్ రెడ్డి,బీఆర్ఎస్  అభ్యర్థి 460 భారీ మెజారిటీ తో ఘన విజయం
 
  • మహబూబ్ నగర్  జిల్లా మిడ్జిల్ మండలం గ్రామాల వారీగా సర్పంచ్లు గెలుపు 
  • 1 పెద్ద గుండ్ల తండా మెగావత్ రాజు నాయక్ సర్పంచ్ కాంగ్రెస్ గెలుపు
  • 2 మసిగుండ్లపల్లిలో కాంగ్రెస్  అభ్యర్థి శ్రీశైలం యాదవ్ గెలుపు 
  • 3 బైరంపల్లిలో ఇండిపెండెంట్ అభ్యర్థి  గోపాల్ ముద్రాజ్60 ఓట్లతో గెలుపు  
  • 4 సింగం దొడ్డిలో  కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ రెడ్డి  10 ఓట్లతో గెలుపు 
  • 5 లిబియా తాండాలో కాంగ్రెస్ అభ్యర్థి మణిశంకర్97 ఓట్లతో గెలుపు
  • 6 చాటగడ్డ తాండ టిఆర్ఎస్ కాండేట్ శ్రీలత 47 ఓట్లతో గెలుపు
  • 7 కంచంపల్లి లో BRS పార్టీ బలపరిచిన అభ్యర్థి గొర్ల మహేశ్వరి 5 ఓట్లతో గెలుపు
  •  8 మల్లాపూర్ గ్రామంలో బిఆర్ఎస్ అభ్యర్థి బంగారు.82 ఓట్ల మెజార్టీతో విజయం
  • 9 వెలుగుమ్ముల గ్రామంలో ఉమ్మడి అభ్యర్థి సువర్ణమ్మ 61 ఓట్లు గెలుపు
  • 10. దోనూరు సర్పంచిగా BRS పార్టీ అభ్యర్థి 209 ఓట్లతో శ్రీనివాస్ గౌడ్ గెలుపు 
  • 11. వేముల సర్పంచ్ గా BRS పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం
  •  12 మున్ననూర్ కాంగ్రెస్ అభ్యర్థి సుజాత మల్లికార్జున్ రెడ్డి 100 ఓట్లతో గెలుపు
  • 13 మంగలిగడ్డ సర్పంచ్ జరుకుల చందు 23 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ గెలుపు
  •  14 రాణి పేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగాఅభ్యర్థి మల్లేష్ 150 ఓట్లతో గెలుపు
  • 15 కొత్తపల్లి గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కురువ మంగమ్మ 161 ఓట్లతో గెలుపు
  •  16  కొత్తూరు లో కాంగ్రెస్  రాములు అభ్యర్థి 34 ఓట్లతో గెలుపు
  • 17 వాడియాల్ టిఆర్ఎస్ అభ్యర్థి చంద్రయ్య గౌడ్109 ఓట్లతో  గెలుపు 
  • 18 చిలువేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాగరాజ్ గౌడ్ 514 ఓట్లతో గెలుపు
  • 19 వసుప్పుల కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డు రాములమ్మ16 ఓట్లతో గెలుపు 
  • 20.వల్లభరావు పల్లి కాంగ్రెస్ అభ్యర్థి మహీన్ బేగం 250 ఓట్ల మెజార్టీతో గెలుపు
  • 21 బోయినపల్లి లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శేషమ్మ 333 గెలుపు
  • 22 అయ్యవారిపల్లి గ్రామ టిఆర్ఎస్ అభ్యర్థి కోస్గి వెంకట్ రాములు 81 ఓట్లతో గెలుపు 
  • 23 ఈదుల బై తాండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మ 106 ఓట్లతో గెలుపు 
  • పెద్దపల్లి జిల్లాధర్మారం మండలంరచపల్లి సురా రజిత గ్రామ  సర్పంచ్ గా ఇస్లావత్ జయ  గెలుపు కాంగ్రెస్ పార్టీ
  • పెద్దపల్లి జిల్లాధర్మారం మండలం నర్సింహులపల్లి  సర్పంచ్ గా ఆవుల మల్లయ్య గెలుపు కాంగ్రెస్ పార్టీ
  • రంగారెడ్డి జిల్లా;తలకొండ పల్లి మండలం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సొంత గ్రామం ఖానాపూర్ లో అనిత కాంగ్రెస్ గెలుపు.
  • జోగులాంబ గద్వాల జిల్లా..అయిజ మండలం ఉత్తనూర్ సర్పంచ్ అభ్యర్థి దగ్గుపాటి రాణి 383 ఓట్లతో బిఆర్ఎస్ పార్టీ గెలుపు..
  • జోగులాంబ గద్వాల జిల్లా..అయిజ మండలం భూంపురం సర్పంచ్ అభ్యర్థి బోయలక్ష్మి 247 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ గెలుపు..
  •  వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం ముళ్ళమల్ల  సర్పంచ్ గా BRS పార్టీ అభ్యర్థి రంగారెడ్డి  333 ఓట్ల మెజార్టీతో  గెలుపు..
  • వనపర్తి జిల్లా మదనాపురం మండలము కొన్నురు గ్రామ సర్పంచ్ గా రసూల్ బి గుడు షా  200 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు...
  • మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వల్లబురావు పల్లి లో గ్రామంలో కాంగ్రెస్ రెబెల్&brs అభ్యర్థి వహిన్ బేగం 235 ఓట్ల తో గెలుపు.
  •  మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండల సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ  మానస దశరథ్ విజయం.
  • కొమురం భీం జిల్లా బెజ్జుర్ మండలం కుంటలమానేపల్లి  సర్పంచ్ గా కోనేరు కోనప్ప బలపర్చిన అభ్యర్థి స్నేహ విజయం
  • కొమురం భీం జిల్లా చింతలమానేపల్లి మండలం లోని బాలాజీ అనుకోడా గ్రామంలో సర్పంచ్ గా  స్వతంత్ర పార్టీ అభ్యర్థి అంకుల్ 27 ఓట్లతో విజయం..
  • కొమురం భీం జిల్లా  బెజ్జుర్ మండలం ఉట్ సారంగా పల్లి కోనేరు కోనప్ప బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి శ్రీహరి గెలుపు
  • కొమురం భీం జిల్లా చింతలమానేపల్లి మండలం బాబాపూర్ స్వతంత్ర అభ్యర్థి శ్రీధర్ 74 ఓట్ల మెజారితో విజయం
  • కొమురం భీం జిల్లా చింతలమానేపల్లి మండలం కర్జవెల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ  బల పరిచిన చౌదరి నారాయణ 70 ఓట్ల మెజారిటీతో గెలుపు..
  • వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో ఒక్క ఓటుతో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గొల్ల రమాదేవి విజయం సాధించారు
  • రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ సర్పంచ్ గా ఉయ్యాల శ్రీనివాస్  (కాంగ్రెస్) గెలుపు
  • రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం జెగ్గరావుపల్లి సర్పంచ్ గా సుద్దాల మధు (కాంగ్రెస్) గెలుపు
  • రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ సర్పంచ్ గడ్డం రచన (కాంగ్రెస్)
  • రాజన్న సిరిసిల్లఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామ సర్పంచ్ గన్నారపు వసంత (స్వతంత్ర)
  • రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట మండలం రామోజీపేట సర్పంచ్ గా చొప్పరి భూమయ్య (కాంగ్రెస్)
  • మంచిర్యాల జిల్లాబెల్లంపల్లి మండలం అకనపల్లి గ్రామ సర్పంచ్ గా  సుద్దమల్ల వెంకటి విజయం( కాంగ్రెస్)
  • మంచిర్యాల జిల్లా భీమిని మండలం వెంకటాపుర్ గ్రామ సర్పంచ్ గా కొమ్ముల స్వరూప గెలుపు (బిఆర్ఎస్ 
  • మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామ సర్పంచ్ గా చిలుముల శ్రీనివాస్ గెలుపు (కాంగ్రెస్)
  • కొమురం భీం జిల్లా  కౌటాల మండలం మొగడ్ ధగడ్ లో కోనేరు కోనప్ప బల పరిచిన ఏర్మ సుమన్ బాయి 260 ఓట్ల మెజారిటీతో విజయం
  • కొమురం భీం జిల్లాచింతలమానే పల్లి మండలం రవీంద్రనగర్  సర్పంచ్ అభ్యర్థి సూరజ్ దాస్ (స్వతంత్ర అభ్యర్థి) 624 ఓట్ల మెజారిటీ తో విజయం..
  • రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మనవాడ సర్పంచ్ గా కట్ట గోవర్దన్ ( బిఆర్ఎస్ ) గెలుపు
  • రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం బూరుగుపల్లి సర్పంచ్ గా పెంచాల సౌమ్య ( ఇండిపెండెంట్ ) గెలుపు
  • పెద్దపల్లి జిల్లాధర్మారం మండలం బంజేరుపల్లి లంబాడితండా బీ గ్రామ  సర్పంచ్ గా ఇస్లావత్ జయ  గెలుపుకాంగ్రెస్ పార్టీ
  • కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం ఓగులాపూర్  సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గడ్డం రమాదేవి గెలుపు


జయశంకర్ భూపాలపల్లి జిల్లాపలి మెల మండలంలో  కాంగ్రెస్ హవా
మొత్తం ఎనిమిది సర్పంచ్ స్థానాల్లో ఏడు కాంగ్రెస్,ఒక్క స్థానంలో ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థుల ఘన విజయం

  • జవ్వాజి పుష్పాలత, పలిమెల(కాంగ్రెస్ ఏకగ్రీవం)
  • పాగే వైకుంఠ, పంకెన(కాంగ్రెస్)
  • మేకల స్వరూప, మోదేడు(కాంగ్రెస్)
  • గడ్డం అనూష,ముకునూర్(కాంగ్రెస్)
  • రైనేని రాజబాపు,దమ్మూరు(ఇండిపెండెంట్)
  • కోయిల్కార్ మంజూల, లెంకలగడ్డ (కాంగ్రెస్)
  • పేర్ల రుక్మిణి,నీలంపల్లి(కాంగ్రెస్)
  • లంగారి రాజు,సర్వాయిపేట(కాంగ్రెస్)


జగిత్యాల జిల్లా:  కొడిమ్యాల మండలంలోని గ్రామాల్లో ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 
 సూరంపేట- అక్కని పెళ్లి గంగవ్వ (ind )
గంగారం తండా-  గుగులోతు వినోద్(con )
దమ్మయ్యపేట- పీట్ల అనూష(con )
 శనివారం పేట- గోలి అంజయ్య(brs) 
 రామ్ సాగర్ - గంగారావు (cong)
 డబ్బు తిమ్మాయపల్లి-  సురకంటి లావణ్య (con)
కొండాపూర్- సామంతుల గంగవ్వ (IND)
అప్పారావుపేట- వేల్పుల వినీల (బీజేపీ)
 శ్రీరాములపల్లి - కోరండ్ల స్వప్న( brs) 
 గౌరాపూర్ - బండ శ్రీనివాసరెడ్డి (IND)
 నరసింహ పల్లి - ఉట్కూరు అర్చన (brs) 
తురక కాశి నగర్- సాదియా (కాంగ్రెస్

  • రాజన్న సిరిసిల్ల జిల్లాతంగలపల్లి మండలం బస్వాపూర్ సర్పంచ్ గా శేఖర్ రెడ్డి విజయం (బిఆర్ఎస్)
  • కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాల పూర్ లో వడ్లకొండ వెంకటేష్  సర్పంచ్ గా 1 ఓటు తేడా తో గెలుపు కాంగ్రెస్
  • ఖమ్మం జిల్లా కామేపల్లి (మం) రామకృష్ణాపురం పంచాయితీ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి  అజ్మీరా ద్వాలి విజయం.
  •  ఖమ్మం జిల్లా కామేపల్లి (మం)రుక్కీతండా పంచాయితీ  కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి గుగులోత్ రమాదేవి విజయం.
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం నాగారం గ్రామపంచాయతీ  కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి  స్వప్న గెలుపు (ST)
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం దంతాల బోర గ్రామపంచాయతీ  CPM పార్టీ బలపరిచిన అభ్యర్థి  ప్రసాద్ గెలుపు (ST)
  • భద్రాద్రి కొత్తగూడెంనేలకొండపల్లి మండలం సుర్దేపల్లి గ్రామం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గరిడే పల్లి రామారావు  విజయం..
  • భద్రాద్రి కొత్తగూడెంనేలకొండపల్లి మండలంరాజేశ్వరపురం గ్రామం టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి  దండా రంగయ్య విజయం
  • భద్రాద్రి కొత్తగూడెం నేలకొండపల్లి మండలం నాచేపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్యా మౌనిక విజయం..
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం మర్రిగూడెం పంచాయతీ సర్పంచ్ గా కొండ్రు సృజన కాంగ్రెస్ గెలుపు 
  • రాజన్న సిరిసిల్ల జిల్లాఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామ సర్పంచ్ గా మోల్లాల రజిత (బిఆర్ఎస్) విజయం
  • రాజన్న సిరిసిల్ల జిల్లాతంగలపల్లి మండలంచీర్లవంచ సర్పంచ్ గా వేల్పుల రేణుక గెలుపు (బీఆర్ఎస్)
  • మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మల్కపల్లి గ్రామ సర్పంచ్ గా రఘు విజయం (కాంగ్రెస్)
  • పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కమ్మరిఖణపేట గ్రామ  సర్పంచ్ గా ఇనుగురాళ్ల మహేష్ గెలుపు కాంగ్రెస్ పార్టీ 
  • మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సుర్జాపూర్ గ్రామ సర్పంచ్ గా కోట సుక్కయ్య 2 ఓట్లతో గెలుపు ( కాంగ్రెస్)
  • పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎరగుంటపల్లి గ్రామ  సర్పంచ్ గా దూడ ప్రియాంక  గెలుపు కాంగ్రెస్ పార్టీ 
  • మంచిర్యాల జిల్లాబెల్లంపల్లి మండలం తాళ్ల గురజాల సర్పంచ్ గా  రామన్న గౌడ్ విజయం (కాంగ్రెస్)
  • మంచిర్యాల జిల్లావేమనపల్లి మండలం చామనపల్లి గ్రామ సర్పంచ్ గా విగ్నేష్ విజయం (బిఆర్ఎస్)
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంవెంకట్యతండా గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మాలోత్ పద్మ (కాంగ్రెస్) గెలుపు. (ఎస్టీ)
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంగానుగుపాడు గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కుంజ వెంకటేశ్వర్లు (కాంగ్రెస్) గెలుపు.. (ఎస్టీ)
  • నేలకొండపల్లి మండలం తిరుమలాపురం  తండ టిఆర్ఎస్ అభ్యర్థి కమదనపు ప్రవీణ్ విజయం
  • ఖమ్మం  కూసుమంచి మండల కేంద్ర గ్రామ పంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థి మహిపాల్ గెలుపు ..


జగిత్యాలసాయంత్రం 6 గంటల వరకు జగిత్యాల జిల్లాలో గెలుపొందిన సర్పంచుల

  • కాంగ్రెస్: 08
  • బీఆర్ఎస్: 01
  • బీజేపీ: 04
  • ఇండిపెండెంట్: 05
 

కరీంనగర్: సాయంత్రం 6 గంటల వరకు కరీంనగర్ జిల్లాలో గెలుపొందిన సర్పంచుల

  • కాంగ్రెస్: 15
  • బీఆర్ఎస్: 07
  • బీజేపీ: 04
  • ఇండిపెండెంట్: 06
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లాపలిమెల మండలం మోదేడు సర్పంచ్ గా మేకల స్వరూప( కాంగ్రెస్)  గెలుపు‌‌..
  • జయశంకర్ భూపాలపల్లి ముకునూర్ సర్పంచ్ అభ్యర్థిగా గడ్డం అనూష ( కాంగ్రెస్ )  గెలుపు.
  • జయశంకర్ భూపాలపల్లి నీలంపల్లి  సర్పంచ్ అభ్యర్థిగా పీర్ల రుకునా ( కాంగ్రెస్)  గెలుపు..
  • జయశంకర్ భూపాలపల్లి లెంకల గడ్డ సర్పంచ్ గా కోల్కర్ మంజుల (కాంగ్రెస్) విజయం..
  • జయశంకర్ భూపాలపల్లి దమ్మూర్ సర్పంచ్ గా రాయినేని రాజబాపు (స్వతంత్ర) గెలుపు..
  • ఖమ్మం నేలకొండపల్లి మండలం  అనాసాగారం గ్రామంలో సిపిఎం అభ్యర్థి బొడ్డు రాంబాబు గెలుపు
  • మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం లంబడి తండా గ్రామ సర్పంచ్ గా సాగర్ల లక్ష్మణ్  గెలుపు (కాంగ్రెస్)
  • రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం  కోరెం సర్పంచ్ గా జంపుక మాధవి ( బిఆర్ఎస్ ) గెలుపు
  • యాదాద్రి జిల్లా భువనగిరి మండలం పెంచికల్ పహాడ్ గ్రామ సర్పంచ్ గా పన్నాల మల్లిఖార్జున్ రెడ్డి 162.ఓట్ల మెజారిటీతో గెలుపు.
  • కొమురం భీం జిల్లా : చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలో కోనేరు కోనప్ప బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి మాడవి నిర్మల వసంత్ విజయం
  • కొమురం భీం జిల్లా దహెగాం మండలం మొట్లగూడ గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బలపరిచిన అభ్యర్థి శకుంతల విజయం
  • నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం 27 సర్పంచ్ స్థానాల్లో ఫలితాలు విడుదల 18 స్థానాల్లో కాంగ్రెస్ గెలవగా 2 స్థానాల్లో కాంగ్రెస్ రెబల్ 6 స్థానాల్లో టిఆర్ఎస్  1 స్థానంలో సిపిఎం గెలుపు 
  • రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం  దుండ్రపెల్లి సర్పంచ్ గా జంగం అంజయ్య ( కాంగ్రెస్) గెలుపు
  • సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సేవాలాల్ తండా సర్పంచ్ గుగులోతు బికి 75 సంవత్సరాల వృద్ధురాలు విజయం.
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీ సర్పంచ్  సిపిఐకి అభ్యర్థి సరిత ఠాకూర్ విజయం (ST లంబాడా).
  • కొమురం భీం జిల్లా దహెగాం మండలం లగ్గం గ్రామ పంచాయతీ సర్పంచు అభ్యర్థి మహేష్ కాంగ్రెస్ విజయం
  • మంచిర్యాల జిల్లా భీమిని మండలo ఖర్జీ బీంపూర్ గ్రామ సర్పంచ్ గా ఠాకూర్ చంద్రకళ దేవి గెలుపు (బీఆర్ఎస్)
  • మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కొత్తూరు గ్రామ సర్పంచ్ గా తలండి రాజేశ్వరి విజయం(కాంగ్రెస్)
  • రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం బస్వాపూర్ సర్పంచ్ గా పూర్మణి శేఖర్ రెడ్డి గెలుపు  (బిఆర్ఎస్)
  • కొమురం భీం జిల్లా : బెజ్జుర్ మండలం తలాయి గ్రామ కోనేరు కోనప్ప బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి చెడ్మెక సాయి 50 ఓట్ల మెజారిటీ తోగెలుపు..
  • ఆదిలాబాద్ జిల్లా మావల గ్రామ సర్పంచ్ గా  కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి చంద్రశేఖర్ విజయం
  • మంచిర్యాల జిల్లాకాసిపేట మండలం లంబడి తండా (డి) సర్పంచ్ గా బానోత్ సహస్ర కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు ....
  • పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం సాయంపేట గ్రామ  సర్పంచ్ గా పూస శ్రీవాణి గెలుపుకాంగ్రెస్ పార్టీ
  • మంచిర్యాల జిల్లాబెల్లంపల్లి మండలం లింగాపూర్ గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ అభ్యర్థి తొంగల నర్మదా గెలుపు
  • మంచిర్యాల జిల్లాభీమిని మండలం మల్లిడి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి కర్నె మమత  గెలుపు
  • మంచిర్యాల జిల్లాతాండూరు మండలం ద్వారకపూర్ సర్పంచ్ బి ఆర్ ఎస్  అభ్యర్థి మాసాడి తిరుపతి  గెలుపు
  • పెద్దపల్లి జిల్లాధర్మారం మండలంచామనపల్లి గ్రామ  సర్పంచ్ గా వేల్పుల రేవతి గెలుపుకాంగ్రెస్ పార్టీ
  • మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల్ రేబ్బన గ్రామపంచాయతీ బి  ఆర్ ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గువ్వల రవి విజయం
  • పెద్దపల్లిజిల్లా పాలకుర్తి మండలం గుడిపల్లి గ్రామ సర్పంచ్ గా కాసర్ల శ్రీ సుధ గెలుపు ( కాంగ్రెస్ పార్టీ )
  • జగిత్యాల రాయికల్ మండలంలోని తొట్లవాయి సర్పంచిగా ఆకుల మల్లేశం(ఇండిపెండెంట్), ఉప్పు మడుగు సర్పంచిగా రోజా(కాంగ్రెస్) విజయం
  • కొమురం భీం జిల్లా సిర్పూర్ టి మండలం ఇటుకలపహాడ్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి వడయి తనుభాయ్ బిజెపి 16 ఓట్లు మెజారిటీతో  విజయం
  • కొమురం భీం జిల్లా సిర్పూర్ టి మండలం నవేగాం గ్రామ పంచాయతీ సర్పంచు అభ్యర్థి నర్గే వార్ రాజు కాంగ్రెస్ విజయం
  • కొమురం భీం జిల్లా : కౌటాల మండలం సాండ్ గాం సర్పంచ్ అభ్యర్థి గా దడ్డి సత్తయ్య(స్వతంత్ర అభ్యర్థి) 197 ఓట్ల మెజారిటీ తో విజయం..
  • కరీంనగర్: గన్నేరువరం మండంల చీమలకుంటపల్లి సర్పంచిగా జంగటి ప్రకాశ్(కాంగ్రెస్) విజయం
  • ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లింగారం తండ గా   బాణోత్ రవి టిఆర్ఎస్ విజయం
  •  
  •  దేవరకద్ర మండలం గుడిబండ గ్రామంలో  కాంగ్రెస్ అభ్యర్థి నర్సింలు 21 ఓట్లతో విజయం.
  • రాజన్న సిరిసిల్ల జిల్లాతంగళపల్లి మండలం పద్మనగర్ గ్రామ సర్పంచ్ గా మోర నిర్మల విజయం (బిఆర్ఎస్)
  • ఆదిలాబాద్ జిల్లా  బేల మండలంమసాల కే గ్రామ సర్పంచ్  గా అబిత బాయి  విజయం  కాంగ్రెస్ 
  •  ఆదిలాబాద్ జిల్లా మసాల   సర్పంచ్  గా   సురేఖ విజయం  కాంగ్రెస్
  • ఆదిలాబాద్ జిల్లా  ఎకోరి గ్రామసర్పంచ్   గోడం‌ కిషోర్ కాంగ్రెస్ 
  •  ఆదిలాబాద్ జిల్లా  వరూర్ గ్రామసర్పంచ్   గా   అత్రం సరోజ కాంగ్రెస్
  • ఆదిలాబాద్ జిల్లా  సదల్ పూర్ గ్రామ సర్పంచ్  గా   మంగేష్  బిఅర్ ఎస్ 
  • ఆదిలాబాద్ జిల్లా శంషాబాధ్ గ్రామ సర్పంచ్  గా   బిపిన్  కోడే  బిఅర్ ఎస్ 
  • ఆదిలాబాద్ జిల్లాటాక్లి  గ్రామ సర్పంచ్  గా  బిఅర్ఎస్  గోడం‌ రాము
  •   ఆదిలాబాద్ జిల్లా  పోహర్  మేస్రం  మంగళ బిజెపి 
  • ఆదిలాబాద్ జిల్లా  తాప్సిగ్రామ సర్పంచ్  గా  గేడం రాహుల్( బిజెపి)
  • ఆదిలాబాద్ జిల్లా  పోనాల గ్రామ సర్పంచ్  గాశత్రువన్ బిఅర్ ఎస్
  • ఆదిలాబాద్ జిల్లా   పీట్ గామ్  గ్రామ సర్పంచ్  గా తోడసం బలిరామ్   బిఅర్ ఎస్
  • ఆదిలాబాద్ జిల్లా   గణేష్  పూర్  గ్రామ సర్పంచ్  నాగోరావు కాంగ్రెస్
  • ఆదిలాబాద్ జిల్లా  పటాన్ గ్రామ సర్పంచ్  గా   గోడం గులాబ్ కాంగ్రెస్
  • పెద్దపల్లి జిల్లాఅంతర్గాం  మండలం మద్దిర్యాల గ్రామ సర్పంచిగా గెలుపొందిన ముక్కెర రాజమౌళి ( కాంగ్రెస్ పార్టీ)
  • పెద్దపల్లి జిల్లా అంతర్గాం  మండలం ఆకెనపల్లి గ్రామ సర్పంచిగా గెలుపొందిన గాదె స్రవంతి ( కాంగ్రెస్ పార్టీ)
  • పెద్దపల్లిజిల్లాపాలకుర్తి మండలం గుంటూరుపల్లి గ్రామ సర్పంచ్ గా ఎర్రం హరినాథ్ రెడ్డి గెలుపు ( కాంగ్రెస్ పార్టీ )
  • రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ గ్రామ సర్పంచ్ గా తులసి విజయం (ఇండిపెండెంట్)..
  • రాజన్న సిరిసిల్ల జిల్లాబోయినపల్లి మండలం వర్ధవెల్లి సర్పంచ్ గా చల్ల శ్రీనివాస్ రెడ్డి ( కాంగ్రెస్) గెలుపు
  • కరీంనగర్ జిల్లా శంకరపట్నం గుడాటిపల్లి లో BRS సర్పంచ్ గా   అనూష
  • కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఇప్పలపల్లిలో సర్పంచ్ గా బొల్లెడ్ల కమల. కాంగ్రెస్
  • కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మక్తలో సర్పంచ్ గా నీలవేని మహేష్.
  •  కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబేద్కర్ నగర్ లో BRS సర్పంచ్ గా పులికోట ప్రేమలత . 
  • కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కల్వ లో సర్పంచ్ గా దాసారపు అంజలి .
  • ఖమ్మం జిల్లా కామేపల్లి (మం) పొన్నెకల్ సర్పంచ్ గా గుగులోత్ భూమిక 
  •  కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అరకండ్ల లో సర్పంచ్ గా నేదురు పవన్ . ఇండిపెండెంట్
  • కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం వంకాయగూడెం లో సర్పంచ్ గా వెన్నం మల్లేష్ . ఇండిపెండెంట్
  • ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజారాం పేట.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి.. రాయపూడి. రామారావు విజయం
  • రాజన్న సిరిసిల్ల జిల్లాబోయినపల్లి మండలం అనంతపల్లి సర్పంచ్ గా గంగాధర కావ్య  ( కాంగ్రెస్) గెలుపు
  • ఖమ్మం జిల్లా  కుసుమంచి మండలం జీళ్లచెర్వు గ్రామపంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థి ఐతగాని వెంకట రమణ గెలుపు
  • నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం  ఎక్లాస్ పూర్ గ్రామ సర్పంచిగా బీజేపీ అభ్యర్థి శేఖర్ గౌడ్ విజయం
  • సింగారం గ్రామ సర్పంచిగా బీజేపీ అభ్యర్థి నాగిరెడ్డి విజయం.
  • రాజన్న సిరిసిల్ల జిల్లాతంగలపల్లి మండలం లక్ష్మీపూర్ సర్పంచ్ గా నాయిని సాయి కృష్ణ  విజయం (బిఆర్ఎస్)
  • ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముఠాపురం లో సీపీఎం అభ్యర్థి రామారావు గెలుపు
  • రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేట సర్పంచ్ గా కౌడగాని వెంకటేష్ ( కాంగ్రెస్) గెలుపు
  • రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం తాడూరు సర్పంచ్ గా రెడ్డిమల్ల సదానందం (కాంగ్రెస్) గెలుపు
  • రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి సర్పంచ్ గా ఇరువాల సంధ్య ( కాంగ్రెస్) గెలుపు
  • కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గునుకులపల్లి సర్పంచ్ గా  బీజేపీ బలపరిచిన అభ్యర్థి మధుసూదన్ రెడ్డి 12 ఓట్లతో గెలుపు
  • రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం అంకిరెడ్డి పల్లె గ్రామ సర్పంచ్ గా రాగుల రాజిరెడ్డి గెలుపు (బీజేపీ)
  • నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం మంత్రోన్ పల్లి గ్రామ సర్పంచిగా బీజేపీ అభ్యర్థి రవి 59 ఓట్ల మెజారిటీ తో గెలుపు
  • ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం  యెడవల్లి లక్ష్మీపురం సిపిఎం అభ్యర్థి స్వాతి గెలుపు
  • రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం  గుండన్నపల్లి సర్పంచ్ గా కొప్పుల లావణ్య గెలుపు (కాంగ్రెస్)
  • జోగులాంబ గద్వాల జిల్లా.. అయిజ మండలం ముగోనిపల్లి సర్పంచ్ అభ్యర్థి నారమ్మ 92 ఓట్లతో ఇండిపెండెంట్ గెలుపు..
  • ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మల్లెపల్లి గ్రామ పంచాయతీ సిపిఎం అభ్యర్థి చీరాల. రమాదేవి గెలుపు
  • రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం చిన్న లింగాపూర్ సర్పంచ్ గా శ్యాగ విజయ గెలుపు (బిఆర్ఎస్)
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: చుంచుపల్లి మండలం బాబు క్యాంప్ సర్పంచ్ సిపిఐ అభ్యర్థి నూనవాత్ కుమారి విజయం ( ST లంబాడా)
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: చుంచుపల్లి మండలం పెనుబల్లి సర్పంచ్ సిపిఐ అభ్యర్థి రెడ్డి సుజాత  విజయం ( ST కొండా రెడ్డి)
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం  రంగాపురం గ్రామపంచాయతీ CPI పార్టీ బలపరిచిన అభ్యర్థి అనూష (ST)
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం  పాత గుండాలపాడు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ సర్పంచ్ అభ్యర్థి కారం వెంకటేష్ విజయం (ఎస్టీ కోయ)
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం నాగారం కాలనీ గ్రామపంచాయతీ CPI పార్టీ బలపరిచిన అభ్యర్థి వినోద్ (ST).
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కారేగట్టు గ్రామపంచాయతీ CPI పార్టీ బలపరిచిన అభ్యర్థి బాబురావు (ST)
  • సిద్దిపేట జిల్లా  దుబ్బాక మండలం ఆరేపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి చెట్టు శ్రీనివాస్ కాంగ్రెస్ విజయం
  •  
  • జగిత్యాల జిల్లా జగిత్యాల మండలం రాయికల్ గ్రామం శ్రీ రామ్ నగర్  సర్పంచ్ గా రాధిక విజయం(-బీజేపీ)
  •  జగిత్యాల జిల్లా  రాయికల్గ్రామం మండలం అల్యా నాయక్ తండా సర్పంచ్ గా - జ్యోతి విజయం( కాంగ్రెస్) 
  •  జగిత్యాల జిల్లా రాయికల్ గ్రామం మండలం  రామారావు పల్లె  సర్పంచ్ గా -  రాజేందర్ విజయ( స్వతంత్ర అభ్యర్థి)
  •  జగిత్యాల జిల్లా రాయికల్   మండలం గ్రామం దావన్ పల్లి  సర్పంచ్ -  ప్రసాద్ (కాంగ్రెస్) విజయం
  •  జగిత్యాల జిల్లా రాయికల్ మండలం జగన్నాథపురం సర్పంచ్ -  శంకర్ (కాంగ్రెస్) విజయం
  • జగిత్యాల జిల్లా   బీర్పూర్ మండలం గ్రామం కోమాన్ పల్లి సర్పంచ్ - స్వాతి (బీజేపీ) విజయం
  • పెద్దపల్లి జిల్లా అంతర్గాం  మండలం ఇసంపేట గ్రామ సర్పంచిగా గెలుపొందిన దార వేణి సాయికుమార్ ( కాంగ్రెస్ పార్టీ)
  • సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం, బ్రాహ్మణపల్లి సర్పంచిగా BRS కు చెందిన పరిచర వైదేహి 58 ఓటతో గెలుపు
  • ఖమ్మం జిల్లా రూరల్ మండలం పొన్నెకల్లు గ్రామ పంచాయతీ 10 వార్డులతో సహా సర్పంచ్ కోటి శ్రీనివాస్ గెలుపు
  • రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మల్లాపూర్ సర్పంచ్ గా ఆకుల వనిత (కాంగ్రెస్) గెలుపు
     
  • ఖమ్మం జిల్లా  కూసుమంచి మండలంచౌటపల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థి మక్కా రామకృష్ణ గెలుపు
  • రాజన్న సిరిసిల్ల జిల్లాబోయినిపల్లి మండలం దేశాయిపల్లి సర్పంచ్ గా నిమ్మ భాగ్యలక్ష్మి (బీఆర్ఎస్) గెలుపు
  • గన్నేరువరం మండలంలోని  చాకలివానిపల్లి  గ్రామ సర్పంచిగా 5 ఓట్ల మెజారిటీతో  గెలిచిన రేపాక బానవ్వ
  •  
  • రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలంఓబులాపూర్ సర్పంచ్ గా కొమ్మట పరుశరాములు గెలుపు( బిఆర్ఎస్)
  • పెద్దపల్లి జిల్లా అంతర్గాం  మండలం విలేజ్ అంతర్గాం గ్రామ సర్పంచిగా గెలుపొందిన దారవేణి జ్యోతి (కాంగ్రెస్ పార్టీ)
  • పైడి చింతలపల్లి సర్పంచ్ గా సున్నం రాజయ్య (కాంగ్రెస్) గెలుపు
  • కమ్మర్ ఖాన్ పేట తండా (కె)కాంగ్రెస్ వాగ్య నాయక్ గెలుపు
  •  
  • సంగారెడ్డి జిల్లా ఝారసంగం మండలం సిద్దాపూర్  కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి గా ఎం డి షరీఫ్ 255 ఓట్ల మెజారిటీతో విజయం
  • జోగులాంబ గద్వాల జిల్లా  మల్దకల్ మండలం మేకల సోంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కురువ జయరాములు 236 ఓట్ల మెజారిటీతో విజయం కాంగ్రెస్ పార్టీ
  • చిన్నకోడూరు మండలం శంకరాయ కుంట గ్రామ సర్పంచ్ గా బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మాకు మహేష్ గెలుపు..
  • సంగారెడ్డి జిల్లా మొగుడం పల్లి మండలం మధులై తాండ లో ఇండిపెండెంట్ అభ్యర్థి రూప్లి బాయి గెలుపు.
  • చున్నాంబట్టి తండాలో కాంగ్రెస్ మద్దతు దారు గోవింద్ గెలుపు.
  • సంగారెడ్డి జిల్లాచౌటకూర్ మండలం గంగోజిపేటలో కాంగ్రెస్ అభ్యర్థి కుమ్మరి నవనీత 86 ఓట్లతో గెలుపు
  • సిద్దిపేట జిల్లా తొగుట మండలంరాంపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లచ్చల రవీందర్ 52 ఓట్లు మెజార్టీతో విజయం సాధించాడు.
  • సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రగోత్తంపల్లి సర్పంచిగా పల్లవి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ విజయం
  • సంగారెడ్డి జిల్లా మొగుడం పల్లి మండలం గౌసాబాద్ తాండ లో కాంగ్రెస్ మద్దతుదారు సి హెచ్ నారాయణ చవాన్ గెలుపు.
  • మల్దకల్ మండలం అడవి రావుల చెరువు మరియమ్మ ఇండిపెండెంట్ అభ్యర్థి 69 ఓట్ల మెజార్టీతో విజయం
  • నారాయణపేట జిల్లా మరికల్ మండలం ఎక్లాస్ పూర్ గ్రామ సర్పంచిగా హన్మంత్ రెడ్డి కాంగ్రెస్ గెలుపు.
  • రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మర్లపేట సర్పంచ్ గా భీంరెడ్డి మహేశ్వర్ రెడ్డి (కాంగ్రెస్) గెలుపు
  • కొమురం భీం జిల్లా దహేగాం మండలం రాంపూర్ సర్పంచుగా అభ్యర్థి కొఠారి రాజలింగు బిఆర్ఎస్ విజయం
  • కొమురం భీం జిల్లా సిర్పూర్ టి మండలం ఇటుకలపహాడ్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి వడయి తనుభాయ్ బిజెపి 16 ఓట్లు మెజారిటీతో  విజయం
  • వనపర్తి జిల్లా అమరచింత (మం)  ఈర్లదిన్నె  కాంగ్రెస్ అభ్యర్థి చుక్క వెంకటమ్మ  గెలుపు
  • ఆత్మకూరు మండలం మోట్లంపల్లి  పూర్ణిమ  దశరథ్  కాంగ్రెస్ గెలుపు  
  • ఆత్మకూరు మండలం కర్నె తండా  బాబు నాయక్  కాంగ్రెస్ గెలుపు
     
  • రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తెనుగువానిపల్లె సర్పంచ్ గా చంద్రారెడ్డి గెలుపు (కాంగ్రెస్)
  • వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం దస్తగిరి పల్లి టిఆర్ఎస్ అభ్యర్థి పులి రమేష్ గెలుపు.
  • మహబూబాబాద్ జిల్లా : నరసింహులపేట మండలం పెద్దనాగారం జీపీ సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి మందుల రఘు గెలుపు.
  • జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం పెద్దపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా శిరీష 237 ఓట్ల మెజారిటీతో గెలుపు కాంగ్రెస్ పార్టీ (సరిత)
  • నిర్మల్ జిల్లా సారంగాపూర్ (మం) హనుమాన్ తండా  సర్పంచుగా  పవర్ పుష్పలత  (కాంగ్రెస్ )విజయం.
  • నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ మండలం తాంస గ్రామ సర్పంచ్ గా   లక్ష్మణ్(కాంగ్రెస్)  విజయం.
  • నిర్మల్ జిల్లా కుంటల మండలం  విట్టాపూర్ సర్పంచ్ గా bjp అభ్యర్థి సిందే లింగారం పటేల్ 180 ఓట్ల మెజార్టీతో గెలుపు
  • మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్యాంసుందర్ రెడ్డి గెలుపు.
  • .మహబూబాబాద్ జిల్లా : నరసింహులపేట మండలం పెద్దనాగారం జీపీ సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి మందుల రఘు గెలుపు.
  • కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం నల్ల వెంకయ్యపల్లిలో టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన  మేడుదుల ఐలయ్య  5 ఓట్లతో సర్పంచిగా గెలుపు
  • రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం కస్బె కట్కూర్ సర్పంచ్ గా  మార్వాడి సంధ్య విజయం (బిఆర్ఎస్ )
  • వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బొబ్బరోని పల్లి గ్రామ సర్పంచ్ గా బిఆర్ఎస్ అభ్యర్థి శంకిషా కమలాకర్ 36 ఓట్ల మెజారిటీతో గెలుపు..
  • ఉమ్మడి మహబూబ్ నగర్ 

  • నాగర్ కర్నూల్ మండలం నర్సాయిపల్లి గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థి నల్లగంటి రాము 244 ఓట్ల మెజార్టీతో విజయం.
  • మిడ్జిల్ మండలంలోని మసిగుండ్లపల్లిలో కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీశైలం యాదవ్ విజయం
  • వనపర్తి జిల్లాఆత్మకూరు మండలం ఆరేపల్లి లో బిఆర్ఎస్ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్రయ్య 1,180 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
  • మిడ్జిల్ మండలం పెద్ద గుండ్ల తండా మెగావత్ రాజు నాయక్ సర్పంచ్ కాంగ్రెస్ గెలుపు
  • మిడ్జిల్ మండలం సింగం దొడ్డి కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ రెడ్డి గెలుపు 10 ఓట్లతో గెలుపు
  • బిజినపల్లి మండలం చిన్న పేరు తండా సర్పంచ్ గా కాంగ్రెస్ అభ్యర్థి మునిందర్ నాయక్ విజయం సంబరాలు
  • రంగారెడ్డి జిల్లా ఆమనగల్ (మ) మెడిగడ్డ తండా.. మల్లేష్ నాయక్ (కాంగ్రెస్) గెలుపు
  • ఆమనగల్ (మ) శంకర్ కొండ తండా రాములు (కాంగ్రెస్) గెలుపు
  • మిడ్జిల్ మండలంలో ని లింబ్యా తండాలో కాంగ్రెస్ అభ్యర్థి మనీ శంకర్ నాయక్ 97 ఓట్ల మెజార్టీతో ఘన విజయం
  • వడ్డేపల్లి మండలం తిమ్మాజి పల్లి  సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి నాగేష్ 129 ఓట్లతో గెలుపు
  • నాగర్ కర్నూల్ మండలం నర్సాయిపల్లి గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థి నల్లగంటి రాము 244 ఓట్ల మెజార్టీతో విజయం.
  •  
  • రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం రామన్నపేట సర్పంచ్ గా చింతలపల్లి కవిత (బీఆర్ఎస్) గెలుపు
  • జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం బోనకొల్లూరు గ్రామ పంచాయతీ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిక్కుడు కల్పన కృష్ణ 259 మెజార్టీ తో గెలుపు...
  • వీఎస్సార్  నగర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొడుగు రేణుక కమలాకర్ గెలుపు...
  • మహబూబాబాద్ జిల్లాచిన్న గూడూరు మండలం మచ్య తండా లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు.. 
  • కరీంనగర్ జిల్లాగన్నేరువరం మండలం చాకలివాని పల్లి లో రేపాక బానవ్వ   ఇండిపెండెంట్ సర్పంచిగా 5 ఓట్ల మెజారిటీతో విజయం.
  • ఇదే మండలంలోని యాష్వాడ సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కటకం తిరుపతి 6 ఓట్ల మెజారిటీతో విజయం.
  • కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పోచంపల్లిలో బిజెపి బలపరిచిన అంబటి స్వామి సర్పంచిగా విజయం
  • కరీంనగర్ జిల్లాశంకరపట్నం మండలం గొల్లపల్లి సర్పంచ్ గా మాదారపు సాగర్ రావు బిఆర్ఎస్ గెలుపు.
  • రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం రాళ్లపేట సర్పంచ్ గా బాలసాని పర్సారములు (బిఆర్ఎస్) గెలుపు
  • కొమురం భీం బెజ్జుర్ మండలం సుస్మిర్ గ్రామం BRS పార్టీ కోనేరు కోనప్ప బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి తొర్రెం చంద్రకళ శ్రీనివాస్ 67 ఓట్ల మెజారిటీతో విజయం.
  • కొమురం భీం జిల్లా: కౌటాల మండలం బాలేపల్లి  BRS పార్టీ కోనేరు కోనప్ప మద్దతు తెలిపిన సర్పంచ్ అభ్యర్థి ఔతారే మందిరా 84 ఓట్ల మెజారిటీ తో విజయం.
  • మెదక్ జిల్లా ఝరాసంగం మండలం దేవురం పల్లి గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ బలపరిచిన పట్లోళ్ల రవి కుమార్ 268ఓట్ల మెజారిటీ గెలుపు.
  • గద్వాల జిల్లా అయిజ మండలం వేణి సొంపురం గ్రామ సర్పంచ్  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోయ శంకరమ్మ 71 ఓట్లతో గెలుపు.
  • మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ఎదులపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఆంజనేయులు గౌడ్ గెలుపు
  • గద్వాల జిల్లా మల్దకల్ మండలం శేశం పల్లి గ్రామ సర్పంచ్ గా ఎస్ కాంతమ్మ (కాంగ్రెస్ అభ్యర్థి) 25 ఓట్ల మెజార్టీతో గెలుపు
  • గన్నేరువరం మండలం చొక్కారావుపల్లి గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ బలపరిచిన  అరుకొంతం గోపాల్ రెడ్డి 92 ఓట్ల మెజారిటీతో విజయం.
  •  గన్నేరువరం మండలం సాంబయ్య పల్లి సర్పంచ్ గా గడ్డం రమ్య గెలుపు
  • తిమ్మాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నీలం చంద్రారెడ్డి  34 ఓట్ల మెజారిటీతో విజయం
  • నిర్మల్ జిల్లా:
  • నిర్మల్ మండలం న్యూ పోచంపాడు గ్రామ సర్పంచ్ గా బిజెపి బలపరిచిన అభ్యర్థి కొండ పెద్దమ్ విజయం
  •  దిలవార్ పూర్ మండలం సమందర్ పెళ్లి గ్రామ సర్పంచ్ గా ఇండిపెండెంట్ అభ్యర్థి జంగం రాధిక విజయం
  • నిర్మల్ మండలం  లంగ్డాపూర్ గ్రామ సర్పంచు గా ఇండిపెండెంట్ అభ్యర్థి కొండూరు ప్రశాంత్ విజయం 
  •  నర్సాపూర్ జి మండలం గ్రామ సర్పంచ్ గా భారతీయ జనతా పార్టీ బలపరిచిన చాటల సరస్వతి విజయం .
  •  సోన్ మండలం సంఘం పేట్ గ్రామ సర్పంచ్ గా బిజెపి బలపరిచిన మారి విలాస్ విజయం .
  • సారంగాపూర్ మండలం ఇప్పచెల్మా  గ్రామ సర్పంచ్ గా బిజెపి బలపరిచిన అభ్యర్థి గోడం గణేష్ గెలుపు .
  • నిర్మల్ జిల్లా: సోన్ మండలం గ్రామ సర్పంచిగా బర్కం చిన్న వెంకటరమణ కాంగ్రెస్ విజయం
  • ఆదిలాబాద్  జిల్లా  
  • బోరజ్ మండలం  కోరాటలో   కాంగ్రెస్ బలపరిచిన  సవిత182 ఓట్లతో విజయం 
  • ఆదిలాబాద్  జిల్లా  తాంసి   మండలం  హస్నాపూర్ లో   కాంగ్రెస్ బలపరిచిన  సర్పంచ్  గా    లింగా రెడ్డి  విజయం
  •  గిరిగామ్    సర్పంచ్   గా  కల్పన విజయం బిఅర్ ఎస్ 
  •  బీమ్ పూర్   మండలం  గోల్లఘాట్   గ్రామ సర్పంచ్ గా స్వతంత్ర అభ్యర్థి  నైతం   రాము  గెలుపు
  • ఆదిలాబాద్ జిల్లా  బీమ్ పూర్ మండలం గుబిడి పల్లి లో కాంగ్రెస్ బలపరిచిన.  బీమ్ రావు  గెలుపు
  •  ఆదిలాబాద్   జిల్లా   రూరల్ మండలం భూర్నూర్  అత్రం గంగరామ్
  •   సాత్నాల మండలం మారిగూడ. సర్పంచ్    గిరిజబాయి విజయం బిఅర్ ఎస్
  •  బీమ్ పూర్ మండలం   కారిగూడ సర్పంచ్ గా   మేశ్రం  కోమా గెలుపు   కాంగ్రెస్ 
  •  బేల మండలం ఈకోరి గ్రామ సర్పంచ్  గా గేడం కిశోర్ కుమార్  గెలుపు   బిజెపి
  • సిద్దిపేట 

  •  చిన్నకోడూరు మండలం రంగాయ్ పల్లి గ్రామ సర్పంచ్ బిఆర్ఎస్ అభ్యర్థి కె నిర్మల రవీందర్ రెడ్డి గెలుపు...
  • నంగునూర్ మండలం అప్పలయ్ చెరువు గ్రామం లో బిఆర్ఎస్ అభ్యర్థి పెద్దమళ్ళ సత్యం గెలుపు.
  • మెదక్ జిల్లా చిన్నశంకరం పేట్ మండలం ఖజాపూర్ తండాకు చెందిన  ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రియా నాయక్ గెలుపు...
  • మెదక్ జిల్లా రామాయంపేట మండలం జమ్ముల తండా సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బన్సీ నాయక్ గెలుపు.
  • పెద్దజిల్లా ధర్మారం మండలం బుచ్చయ్యపల్లి సర్పంచ్ అభ్యర్థి నేరెళ్ల వంశిక కాంగ్రెస్ పార్టీ గెలుపు
  • పెద్దపల్లి జిల్లాఅంతర్గాం  మండలం రాయదండి గ్రామ సర్పంచిగా గెలుపొందిన సాదుల స్వప్న (కాంగ్రెస్ పార్టీ)
  • రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం ఇందిరానగర్ గ్రామ సర్పంచ్ గా చిట్యాల దేవేంద్ర వెంకన్న (కాంగ్రెస్) విజయం...
  •  
  • మహబూబాబాద్ జిల్లా  
  • తొర్రూరు మండలం కిష్టాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ అభ్యర్థి నకిరే కంటి మాధవి 54 ఓట్ల మెజార్టీతో గెలుపు
  • మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం LB తండా గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధరావత్ పరమేష్ గెలుపు
  • మహబూబాబాద్ జిల్లా  తొర్రూరు మండలం భోజ్య తండా గ్రామపంచాయతీ మాలోతు మౌనిక సర్పంచ్ గా BRS పార్టీ అభ్యర్థి 17 ఓట్ల మెజార్టీతో గెలుపు
  • రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం మల్లాపూర్ సర్పంచ్ గా వెన్నమనేని లావణ్య గెలుపు (బిఆర్ఎస్ )
  • పాపయ్య పల్లె సర్పంచ్ గా చెన్నవేని పర్శరాములు (బిఆర్ఎస్) విజయం.
  • రాజన్న సిరిసిల్ల జిల్లాఇల్లంతకుంట మండలం రంగంపేట గ్రామ సర్పంచ్ గా మేడిపల్లి భాస్కర్ రెడ్డి (కాంగ్రెస్) గెలుపు..
  • వరంగల్ జిల్లాదుగ్గొండి మండలం శివాజీ నగర్  కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు 92 ఓట్ల తో గెలుపు
  • వరంగల్ జిల్లా సంగెం మండలం ముమ్మడి వరం సర్పంచ్ గా కాంగ్రెస్ అభ్యర్థి  నాళ్ళం విరాస్వామి గెలుపు...
  • ఖమ్మం జిల్లాకామేపల్లి (మం) పొన్నెకల్ గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గుగులోత్ భూమిక 603 ఓట్ల మెజార్టీతో గెలుపు.
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కాల్వపెళ్లి గ్రామంలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో బోని కొట్టిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి ఘనవిజయం.
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లక్ష్మీపురం తండా గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బానోతు స్వప్న విజయం.
  • ములుగు జిల్లా ములుగు మండలం కన్నాయిగూడెం సర్పంచ్ స్వతంత్ర  అభ్యర్థిగా 58 ఓట్లతో గెలుపు
  • ఖమ్మం జిల్లా తిరులాయపాలెం మండలం వెదుళ్ల చెరువు పంచాయతీ సిపిఎం అభ్యర్ధి వినోద విజయం
  • ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం తురక గూడెం కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణ విజయం
  • నల్లగొండ జిల్ల  మిర్యాలగూడ మండలం కొత్తపేట గ్రామంలో లావూరి నీలమ్మ బోజ్జ (కాంగ్రెస్) 232 ఓట్లతో గెలుపు
  • వనపర్తి జిల్లా అమరచింత మండలం RR సెంటర్ లో BRS అభ్యర్థి చిన్న మున్నేప్ప పై  90 ఓట్ల మెజారిటీ తో కాంగ్రెస్ అభ్యర్థి విజయబారతి గెలుపు
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కేశప్పగూడెంలో  బీఆర్ఎస్ అభ్యర్థి సోడెం భారతి విజయం(ఎస్టీ కోయ)
  • జగిత్యాల జిల్లారాజ్ నగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా రాజేష్ విజయం (కాంగ్రెస్) 
  • కైర గూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా మల్లవ్వ విజయం (కాంగ్రెస్)
  • మిడ్జిల్ మండల పరిధిలోని పెద్ద గుండ్ల తండా గ్రామపంచాయతీ సర్పంచ్ గా రాజు నాయక్ కాంగ్రెస్ 67 ఓట్ల మెజారిటీతో గెలుపు
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  అశ్వారావుపేట మండలం  అల్లిగూడెం  సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ కుంజా శ్రీను గెలుపు (ఎస్టీ కోయ)
  • రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొత్తపేట సర్పంచ్ గా ఇల్లందుల రాజేశం (బీఆర్ఎస్) గెలుపు
  • ఖమ్మం జిల్లా  నేలకొండపల్లి మండలం  కొంగర గ్రామపంచాయతీ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మల్లెంపూడీ కృష్ణ కుమారి విజయం
  • ఖమ్మం నేలకొండపల్లి మండలం రామచంద్రా పురం గ్రామపంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థి దుద్దెళ్ల పవన్  విజయం 
  • ఆమనగల్ (మ)  మేడిగడ్డలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లేష్ నాయక్ 104 ఓట్ల మెజార్టీతో గెలుపు
  • తలకొండపల్లి (మ) వీరన్నపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి కడారి రాము యాదవ్ 125 ఓట్ల మెజారిటీతో గెలుపు
  • రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం చింతల్ తాన గ్రామ సర్పంచ్ గా గుర్రం అనసూర్య విజయం (బీజేపీ).
  • జనగామ జిల్లా నర్మేట్ట మండలం లోక్య తండా గ్రామ పంచాయతీలో మౌనిక కాంగ్రెస్ అభ్యర్థి 41 ఓట్ల మెజార్టీ తో గెలుపు...
  • నాగర్ కర్నూలు జిల్లా  బిజినపల్లి మండలం చిన్నపీరు తండా సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి మునీందర్ నాయక్ 70 ఓట్ల మెజార్టీతో  విజయం.
  • ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మల్లారం గ్రామపంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థి కోలేటి పావని విజయం ..
  • రాజన్న సిరిసిల్ల జిల్లాఇల్లంతకుంట మండలం బోటిమీద పల్లె సర్పంచ్ గా గౌరవేని శివాని గెలుపు (బిఆర్ఎస్).
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మల్లారం గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన  అభ్యర్థి కురసం విజయ గెలుపు (ST)
  • మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలోని అత్యకుంట తాండా గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ అభ్యర్థి జర్పుల లక్ష్మణ్ ఘనవిజయం
  •  
  • మహబూబ్ నగర్ జిల్లా.. చిన్న చింతకుంట మండలం.. సీతారాం పేట గ్రామంలోఅభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థి సుజాత పై 51 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి ఉస్సేన్ గెలుపు.