తెలంగాణం
పర్మిషన్ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చర్యలు
స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు : పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పర్మిషన్ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంట
Read Moreసీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్
గ్రేటర్వరంగల్, వెలుగు : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని స్ర్టాంగ్ రూమ్‌ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును గురువారం వరంగల్ కలెక్టర్ ప్రా
Read Moreత్వరగా అన్లోడ్ చేయించాలి : కలెక్టర్బెన్ షాలోమ్
యాదాద్రి, వెలుగు : మిల్లుల వద్ద వడ్లను త్వరగా అన్ లోడ్ చేయించాలని అడిషనల్ కలెక్టర్ బెన్ షా లోమ్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ధ
Read Moreఎఫ్‌సీఐలో శిక్షణకు ఏడుగురి ఎంపిక
నల్గొండ అర్బన్, వెలుగు : భారత ఆహార సంస్థ, నల్గొండ కార్యాలయంలో నూతనంగా ఉద్యోగంలో చేరిన వారిని ఏడుగురిని క్షేత్ర స్థాయి శిక్షణకు ఎంపిక చేసినట్లు నల్గొండ
Read Moreగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష
ఖమ్మం/ఖమ్మం టౌన్, వెలుగు : వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక ఏర్పాట్లు వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ
Read Moreనాసిరకం విత్తనాలు అమ్మే కంపెనీలపై చర్యలేవీ?
ఇరిగేషన్ అధికారులను సమావేశాలకు ఎందుకు పిలవట్లే.. జడ్పీ స్టాండింగ్ కమిటీ మీటింగ్‌ల్లో సభ్యుల ఆగ్రహం భ
Read Moreఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఐటీడీఏ పీవో
పాల్వంచ రూరల్, వెలుగు : పాల్వంచ పట్టణ, మండలంలోని కిన్నెరసాని బాలుర ఆశ్రమ పాఠశాలను, పట్టణంలోని బాలుర వసతిగృహాన్ని ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ గురు
Read Moreనకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలి : ఏవో వాణి
కూసుమంచి, వెలుగు : నకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలని మండల ఏవో వాణి సూచించారు. గురువారం మండలంలోని ముత్యాలగూడెంలో ఆమె రైతులతో మాట్ల
Read More‘ఖని’ హాస్పిటల్లో ట్రాన్స్జెండర్లకు వైద్య సేవలు
గోదావరిఖని, వెలుగు : సింగరేణి మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న గోదావరిఖనిలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో గురువారం నుంచి ట్రాన్స్జెండర్లకు వైద్య
Read Moreయునెస్కో మీటింగ్‌కు ప్రొఫెసర్ డా.మల్లారెడ్డి ఎన్నిక
కరీంనగర్ టౌన్,వెలుగు : ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్‌లో నిర్వహించనున్న యునెస్కో ఎడ్యూకేషన్&zwnj
Read Moreజపాన్ ఎగ్జిబిషన్ కు అల్ఫోర్స్ స్టూడెంట్
కరీంనగర్ టౌన్/ సుల్తానాబాద్, వెలుగు : ఇంటర్నేషనల్ సకుర పేరిట జపాన్‌లో నిర్వహించనున్న ప్రోగామ్&zwn
Read Moreగద్వాల జిల్లాలో..పిడుగుపాటుతో మూగజీవాలు మృతి
గద్వాల/ కల్వకుర్తి, వెలుగు : జోగులాంబ గద్వాల జిల్లాలో గురువారం సాయంత్రం భారీ వర్షం దంచికొట్టింది. ఉదయం నుంచి మధ్నాహ్నం వరకు ఎండలు ఠారెత్తించగా, ఆ తర్వ
Read Moreజూరాలకు చేరిన కర్ణాటక నీళ్లు
గద్వాల, వెలుగు : తాగునీటి అవసరాల కోసం కర్ణాటక ప్రభుత్వం నారాయణపూర్ డ్యామ్ నుంచి విడుదల చేసిన నీళ్లు గురువారం ఉదయం జూరాల డ్యామ్ కు చేరుకున్నాయి. మూడు ర
Read More












