తెలంగాణం
ఫార్మసీలో డిటెన్షన్‌ను ఎత్తివేయాలి : బొట్ల మనోహర్
హసన్‌పర్తి, వెలుగు : ఫార్మసీ విభాగంలో డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేసి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహించాలని బీఎస్&zwnj
Read Moreపర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : ఎఫ్ఆర్వో వినయ్ నాయక్
సిరికొండ,వెలుగు : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఎఫ్ఆర్వో వినయ్ నాయక్ పేర్కొన్నారు. సత్యశోధక్ గ్రీన్ కోర్ యూనిట్ఆధ్వర్యంలో శనివారం సిరికొండలో
Read Moreవరద కాలువకు 5 వేల క్యూసెక్కుల నీటి విడుదల
బాల్కొండ, వెలుగు : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్హెడ్ రెగ్యులేటర్ ద్వారా వరద కాలువకు శనివారం అధికారులు నీటిని విడుదల చేశారు. యాసంగి సాగు కోసం కాలువ ఆయకట్టుక
Read Moreఏపీ తరహాలో తెలంగాణలో రిజిస్ట్రేషన్ల వ్యవస్థపై అధ్యయనం : కోదండరెడ్డి
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని తమ పార్టీనెరవేరుస్తోందని కాంగ్రెస్ కిసాన్ సెల్జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి స్పష్టంచేశారు. ధరణి పై లోతుగ
Read Moreదేవరకొండను జిల్లా చేయాలి : కేతావత్ లాలూనాయక్
దేవరకొండ, వెలుగు: దేవరకొండను జిల్లా చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేతావత్ లాలూనాయక్కోరారు. శనివారం హైదరాబాద్&zwnj
Read Moreఐకమత్యంగా ఉంటేనే రాజ్యాధికారం : బీర్ల అయిలయ్య
యాదాద్రి, వెలుగు: ఐక్యమత్యంగా ఉంటేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. శనివారం రాయగిరిలో కురుమ సంఘం ఆధ
Read Moreప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా భారత్ : రాజ్‌కుమార్ సింగ్
యాదాద్రి, వెలుగు: ప్రధాని మోదీ భారత్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచలోనే మూడో ఆర్థిక శక్తిగా నిలిపారని కేంద్ర విద్యుత్,
Read Moreఓటరు నమోదుపై అవగాహన కల్పించాలి : హనుమంతు జెండగే
యాదాద్రి, వెలుగు: ఓటరు నమోదుపై 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని కలెక్టర్ హనుమంతు జెండగే సూచించారు. భువనగిరి టౌన్‌లోని బాహర్ పేట్, బ
Read Moreరోళ్లవాగు పనులు పూర్తి చేస్తాం
జగిత్యాల టౌన్/ రాయికల్, వెలుగు : రోళ్లవాగు ప్రాజెక్టు పెండింగ్‌పనులను పూర్తిచేస్తామని ప్రభుత్వ వ
Read Moreకాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట
వేములవాడరూరల్, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం వేము
Read Moreచెట్లను నరికితే చర్యలు : ఎఫ్ఆర్ఓ రవి కిరణ్
ములకలపల్లి, వెలుగు : పోడు సాగు పేరుతో చెట్లను నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవి కిరణ్ తెలిపారు. శనివారం మండలంలోని గుండా
Read Moreమురుగును ఎప్పటికప్పుడు తొలగించాలి : ప్రియాంక
పాల్వంచ, వెలుగు : డ్రైనేజీలు, లోతట్టు, ఖాళీ ప్రాంతాల్లో పేరుకుపోతున్న చెత్త, మురుగును ఎప్పటికప్పుడు తొలగించాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ డాక్టర్
Read Moreశ్రీ చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో మెగా జాబ్ మేళా
కరీంనగర్ టౌన్, వెలుగు : మంకమ్మతోటలోని శ్రీ చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో శనివారం సాహితీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాక
Read More











