V6 News

బీహార్ ఎన్నికల్లో బీజేపీకి సరైన అభ్యర్థి లేరు

బీహార్ ఎన్నికల్లో బీజేపీకి సరైన అభ్యర్థి లేరు

బీహార్ ఎన్నికల్లో బీజేపీకి సరైన అభ్యర్థి లేడన్నారు తేజస్వీ యాదవ్. ఎలక్షన్ మేనిఫేస్టో రిలీజ్ చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రావాల్సి వచ్చిందన్నారు. బిహార్ కు ఇప్పటివరకూ స్పెషల్ స్టేటస్ లేదా స్పెషల్ ప్యాకేజీ ఎందుకు ఇవ్వలేదో నిర్మలా సీతారామన్ చెప్పాలని తేజస్వీ డిమాండ్ చేశారు.