ఆ శాఖలో మంత్రికంటే పవర్ ఫుల్ ఆఫీసర్

ఆ శాఖలో మంత్రికంటే పవర్ ఫుల్ ఆఫీసర్

రాష్ట్ర ప్రభుత్వ శాఖ ఏదైనా దానికి మంత్రే బాస్. ఏదైనా పనిమీద ఆఫీస్ కు వెళితే మంత్రిని కలవాల్సిందే. ఆయన్ను కలిస్తేనే ఫైలు, పని ముందుకు కదులుందనే అభిప్రాయం ఉంటుంది. కానీ రవాణా శాఖలో దీనికి పూర్తిగా డిఫరెంట్ వ్యవహారం నడుస్తోందంటున్నారు. మంత్రి కంటే కూడా అక్కడ ఓ పవర్ ఫుల్ వ్యక్తి ఉన్నారు. రవాణా శాఖే కాదు.. ఇతర శాఖల్లో పనులు కావాలన్నా అక్కడికే వస్తున్నారని టాక్.