32 జెడ్పీలు TRSవే : ZPTC స్థానాల్లో ఘన విజయం

32 జెడ్పీలు TRSవే : ZPTC స్థానాల్లో ఘన విజయం

లోకల్ వార్ లో గులాబీ గుబాళించింది. MPTC, ZPTC ఎన్నికల్లో సత్తా చాటింది. అత్యధిక MPTC, ZPTCలను గెల్చుకోవడంతో… మెజారిటీ మండల పరిషత్ లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ప్రతి జిల్లాలోనూ ఎక్కువ జిల్లా పరిషత్ లను గెల్చుకున్న టీఆర్ఎస్.. 32 జిల్లా పరిషత్ చైర్ పర్సన్లను తన ఖాతాలో వేసుకుంది.

మొత్తం 538 జెడ్పీల్లో టీఆర్ఎస్ 428 స్థానాల్లో ఆధిక్యత చూపించింది. కాంగ్రెస్ 74, బీజేపీ 7, ఇతరులు 5 జెడ్పీలను గెల్చుకున్నారు.

మొత్తం 5,817 ఎంపీటీసీల్లో .. టీఆర్ఎస్ 3, 556… కాంగ్రెస్ 1,377… బీజేపీ 211.. ఇతరులు 593 స్థానాల్లో గెలుపొందారు.