వెలుగు ఎక్స్‌క్లుసివ్

రేషన్ ​కార్డుల్లో నాలుగు వేల మందికి పైగా పేర్ల తొలగింపు

రేషన్ ​కార్డుల్లో నాలుగు వేల మందికి పైగా పేర్ల తొలగింపు రేషన్ కోటా ఆపేసిన ఆఫీసర్లు తాము చావలేదంటున్న లబ్దిదారులు వివరాలు అప్ డేట్ చేసుకోవాలంట

Read More

వీఆర్ఏలను పట్టించుకోని సర్కారు

సమ్మె మొదలైన 45 రోజుల్లో వివిధ కారణాలతో  27 మంది వీఆర్​ఏలు మృత్యువాతపడ్డారు. యాక్సిడెంట్​లో నలుగురు, గుండెపోటు, ఇతర కారణాలతో 19 మంది చనిపోయారు.

Read More

రసవత్తరంగా తెలుగు బిగ్ బాస్ షో

కదిలిస్తే కోపాలు.. కాదంటే కన్నీళ్లు.. అడుగేస్తే అరుపులు.. చిటికేస్తే చిరాకులు.. ఇదీ తెలుగు బిగ్‌బాస్‌ హౌస్ లోని పరిస్థితి. ప్రతిసారీ మొదటి వ

Read More

అభిప్రాయ సేకరణ లేకుండానే ప్లాన్ చేశారని ఆందోళన

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ కార్పొరేషన్ న్యూ మాస్టర్ ప్లాన్‌‌‌‌‌‌‌‌ వివాదాలు కొలిక్కి రావడం లేదు. ప్లా

Read More

తెలంగాణ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పైసలు ఇవ్వకపోవడంతో స్కీంను ఆపేస్తున్నట్లు ప్రకటన

మొత్తం నిధుల్లో కేంద్రానిది 60, రాష్ట్రానిది 40 శాతం మార్చి వరకు స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

మెదక్​ సభలో తీన్మార్​ మల్లన్న మెదక్, వెలుగు : కేసీఆర్ కేబినెట్​లో చాలా మంది చదువుకోని మంత్రులే ఉన్నారని తీన్మార్​ మల్లన్న విమర్శించారు. గురువారం మె

Read More

జహీరాబాద్​ మున్సిపాలిటీకి నిలిచిన రూ.50 కోట్ల నిధులు

సంగారెడ్డి/జహీరాబాద్, వెలుగు : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీకి మంజూరైన రూ.50 కోట్ల స్పెషల్ డెవలప్​మెంట్ ఫండ్స్ (ఎస్ డీఎఫ్)కు బ్రేక్ పడ

Read More

హోమియో ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత

జిల్లాలో ఆయుష్​ సేవలు పూర్తి స్థాయిలో అందడం లేదు. ఆయుర్వేద, హోమియో, నేచరోపతి ట్రీట్​మెంట్ కు ఆదరణ పెరుగుతున్నప్పటికీ వైద్యులు, ఫార్మసిస్ట్, సిబ్బంది ప

Read More

ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ ధ్యేయం

అచ్చంపేట/మిడ్జిల్/అయిజ, వెలుగు:  దేశ ప్రజలపై తీవ్రమైన పన్నుల భారాన్ని మోపుతన్న బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు ప్రజలను ఏకం చేయాలనే లక్ష్యంత

Read More

రిటైర్డ్​ ఎంప్లాయీస్​కూ పూర్తిస్థాయిలో అందని పెన్షన్లు

శాలరీలకు ప్రతి నెలా రూ.4,500 కోట్లు అవసరం ఈ నెలలో జీతాల కోసం రూ.2,200 కోట్ల సర్దుబాటు రోజుకు ఒక జిల్లాకు చొప్పున విడుదల రాబడిలో ఎక్కువ మొత్తం

Read More

​​​​​​కన్నెపల్లిలో 6 మోటార్లు పనికిరావు.. కొత్తవి కొనాల్సిందే

డిజైన్‌‌ లోపంతోనే మునిగినయ్​.. ప్రభుత్వానికి ఇంజనీర్ల బృందం నివేదిక  హైదరాబాద్‌‌, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు ప

Read More

ఒక్కో కేజీబీవీకి 15 లక్షల బకాయిలు

మార్చి నుంచి మెస్, నిర్వహణ చార్జీలు బంద్ పెట్టిన సర్కారు రూ.60 కోట్ల దాకా పెండింగ్‌‌ ఒక్కో కేజీబీవీకి 15 లక్షల బకాయిలు అప్పులు చేసి

Read More

నేడు కాళోజీ జయంతి

‘ఏ భాష నీది.. ఏమి వేషమురా ఈ భాష.. ఈ వేషమెవరి కోసమురా ఆంగ్లమందున మాటలనగానే ఇంత కుల్కెదవెందుకు రా.. తెలుగువాడివై తెలుగు రాదనుచు సిగ్గులేక ఇంక

Read More