ఫ్రస్టష్రే న్‌ లేని ఫన్ గ్యారెంటీ

ఫ్రస్టష్రే న్‌ లేని ఫన్ గ్యారెంటీ

వెంకటేష్ , వరుణ్ తేజ్‍ కాం బినేషన్లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఎఫ్‍ 2– ఫన్‍ అండ్‍ ఫ్రస్ట్రేషన్‌’. శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ బ్యానర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‍ సంగీతం. ఎనభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని సోమవారం రిలీజ్‌ చేశారు. చూస్తుం టే ప్రేక్షకుడికి కచ్చితంగా ఫ్రస్ట్రేషన్ కి తావులేని ఫన్ ని అందిం చే సినిమాలానే అనిపిస్తోంది. వెంకీ, తేజ్‍లు కూల్‍గా కనిపిస్తుం టే… తమన్నా, మెహ్రీన్ లు రెడ్‍ కలర్‍ డ్రెస్సుల్లో క్యూట్ గా, హాట్ గా ఉన్నారు. డిసెం బర్‌ కల్లా షూటిం గ్‌ పూర్తి చేసేసి, సంక్రాంతికి రిలీజ్ చేసేస్తారట.