గ్రౌండ్ లో ఎప్పుడు సీరియస్ గా ఉండే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి... వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్లో మాత్రం మంచి మూడ్ లో కనిపించాడు. మ్యాచ్ సీరియస్ గా నడుస్తున్న టైంలో స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తూ భాంగ్రా డ్యాన్స్ చేశాడు… గ్యాలరీలో ఫ్యాన్స్ రిథమిక్ గా డ్రమ్స్ వాయిస్తుంటే..... కెప్టెన్ కోహ్లి అలా డ్యాన్స్ మూడ్ లోకి వెళ్లిపోయాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. దీంతో విరాట్ డ్యాన్స్ వీడియోను ట్రోల్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు.
Virat Kohli displays his dance moves !@imVkohli @BCCI#WTCFinal #ViratKohli #Bhangra #CricNews pic.twitter.com/x1TpKl7oAJ
— CricNews (@CricNewsTweets) June 21, 2021

