వరల్డ్ కప్ : న్యూజిలాండ్ తో మ్యాచ్..విండీస్ బౌలింగ్

వరల్డ్ కప్ : న్యూజిలాండ్ తో మ్యాచ్..విండీస్ బౌలింగ్

మాంచెస్టర్ : వరల్డ్ కప్-2019లో భాగంగా శనివారం న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది వెస్ట్ ఇండీస్. కెప్టెన్ జాసెన్ హోల్డర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటిదాకా ఒటమి చూడని న్యూజిలాండ్ అదే జోరును కొనసాగించాలని చూస్తుండగా..బంగ్లాతో ఓడి కసి మీదున్న విండీస్ ఈ మ్యాచ్ లో గెలిచి పరువునిలబెట్టుకోవాలని చూస్తుంది. దీంతో ఇవాళ్టి మ్యాచ్ రసవత్తరంగా జరగనుంది. పాయింట్స్ టేబుల్స్ లో న్యూజిలాండ్ రెండో ప్లేస్ లో ఉండగా..విండీస్ ఏడో స్థానంలో ఉంది.

టీమ్స్ వివరాలు ఉలా ఉన్నాయి..