11వ అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

11వ అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

హైదరాబాద్ చందానగర్ లో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ప్రియాంక శ్రీవాత్సవ(30), అనుభవ్ చిత్రే దంపతులు చందానగర్ లోని అపర్నా లేక్ వీవ్ అపార్ట్ మెంట్ లోని 11వ అంతస్థులో నివసిస్తున్నారు. వీరికి 2017లో పెండ్లి అవగా.. 11నెలల కొడుకు ఉన్నాడు.  అయితే బుధవారం పొద్దున ప్రియాంక 11వ అంతస్థునుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకుగల కారణాలు తెలియరాలేదు. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.