సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునానీ మెడిసిన్' (CCRUM) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-–ఎ, గ్రూప్–-బి, గ్రూప్–-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 179.
విభాగాల వారీగా ఖాళీలు
గ్రూప్–ఎ పోస్టులు: రీసెర్చ్ ఆఫీసర్ (యూనాని) 16, రీసెర్చ్ ఆఫీసర్ (పాథాలజీ) 2, రీసెర్చ్ ఆఫీసర్ (సైకాలజీ) 01.
గ్రూప్–బి పోస్టులు: అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ (ఫార్మకాలజీ) 01, అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ (ఫార్మకాగ్నసీ/ బోటనీ) 02, స్టాఫ్ నర్స్ 07, అకౌంట్స్ ఆఫీసర్ (హెడ్‌క్వార్టర్స్) 01, రీసెర్చ్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ) 02, రీసెర్చ్ అసిస్టెంట్ (బోటనీ) 03, ఇన్వెస్టిగేటర్ (స్టాటిస్టిక్స్) 03, మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ (ఎంఎల్ టీ) 12, లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ (ఎల్ఐఏ) 03, ఫ్రూఫ్ రీడర్ 01, హిందీ అసిస్టెంట్ 02.
గ్రూప్–సి పోస్టులు: ఫార్మసిస్ట్ 06, సోషల్ వర్కర్ 02, రేడియోగ్రాఫర్ 01, కాంపౌండర్ 03, స్టెనోగ్రాఫర్ గ్రేడ్–III 07, అప్పర్ డివిజన్ క్లర్క్ (యూడీసీ) 26, స్టాఫ్ కార్ డ్రైర్ 04, మల్టీ – టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) 43.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ బోర్డు నుంచి పదో తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ , పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంబీబీఎస్, ఎండీ పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 40 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ప్రారంభం: జులై 1.
అప్లికేషన్ ఫీజు: గ్రూప్–ఎ పోస్టులకు రూ.2000, గ్రూప్–బి పోస్టులకు రూ.1500, గ్రూప్– సి పోస్టులకు రూ.1300. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మన్, మహిళలు, ఈడబ్ల్యూఎస్‌లకు రూ.500.
లాస్ట్ డేట్: జులై 31.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ www.ccrum.res.in / www.ccrum.ayush.gov.inను సందర్శించండి.
