పరీక్ష లేదు.. కేవలం ఇంటర్వ్యూతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం: సీఎస్ఐఆర్-CSMCRI నోటిఫికేషన్!

పరీక్ష లేదు.. కేవలం ఇంటర్వ్యూతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం: సీఎస్ఐఆర్-CSMCRI నోటిఫికేషన్!

సీఎస్ఐఆర్ సెంట్రల్ సాల్ట్ & మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్ (సీఎస్ఎంసీఆర్ఐ) ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం ఖాళీలు: 62. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సైంటిఫిక్, టెక్నికల్ విభాగాల్లో బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్​డీ, బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 40 ఏళ్లు. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: జులై 7. 

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ csmcri.res.in ను సందర్శించండి.


►ALSO READ | ISROలో ఉద్యోగాల జాతర: 119 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ ఉంటే చాలు..