ఫుట్‌వేర్ డిజైన్ & డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్(ఎఫ్డీడీఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఫ్యాకల్టీ, అకడమిక్ సపోర్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 3.
విభాగాల వారీగా ఖాళీలు: జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, స్కూల్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ 1, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, స్కూల్ ఆఫ్ లెదర్ గూడ్స్ & యాక్సెసరీస్ డిజైన్ 1, జూనియర్ ఫ్యాకల్టీ, లెదర్ గూడ్స్ & యాక్సెసరీస్ డిజైన్ 1.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, గ్రాడ్యుయేన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.
గరిష్ట వయోపరిమితి: 35 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: జులై 9.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ fddiindia.comను సందర్శించండి.
