V6 News

జూన్ 1 నుంచి మహజన్  సంపర్క్ అభియాన్

జూన్ 1 నుంచి మహజన్  సంపర్క్ అభియాన్

హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోడీ 9 ఏండ్ల పాలనను ప్రజలకు వివరిస్తూ రాష్ట్రంలో పలు ప్రోగ్రామ్​లు చేపట్టేం దుకు రాష్ట్ర బీజేపీ సన్నద్ధం అవు తోంది. వచ్చే నెల 1 నుంచి నెల రోజు ల పాటు పార్లమెంట్, అసెంబ్లీ నియో జకవర్గాల స్థాయిలతో పాటు మం డల, శక్తి, బూత్ కేంద్రాల్లో పలు కార్యక్రమాలు చేపట్టేందుకు కసరత్తు చేస్తుంది. ప్రోగ్రామ్​ల షెడ్యూల్​ను ఈ నెల 31న బండి సంజయ్ ప్రకటించ నున్నారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రా ల్లో బీజేపీ అధ్యక్షులు ఈ నెల 31న ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌లు నిర్వహించి నెల పాటు “మహజన్ సంపర్క్ అభియాన్’’ ప్రోగ్రామ్ చేపట్టనున్నారు.