NIHలో ఉద్యోగ ఇంటర్వ్యూలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. డైరెక్ట్ జాబ్.. వెంటనే అప్లయ్ చేసుకోండి..

NIHలో ఉద్యోగ ఇంటర్వ్యూలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. డైరెక్ట్ జాబ్.. వెంటనే అప్లయ్ చేసుకోండి..

నేషనల్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ హైడ్రాలజీ  (NIH) ఎస్ఆర్ఎఫ్, ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ​ అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు. 

పోస్టుల సంఖ్య: 3

పోస్టులు: ప్రాజెక్ట్ సైంటిస్ట్ I – 01, సీనియర్ రీసెర్చ్ ఫెలో 01, జూనియర్ రీసెర్చ్ ఫెలో 01. 

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టోరల్ డిగ్రీ  ఉండాలి. 

వయోపరిమితి: 30 నుంచి 35 ఏండ్ల మధ్యలో ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

వాక్ ఇన్ ఇంటర్వ్యూ: నవంబర్ 24. 

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు nihroorkee.gov.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.