ఇంట్లోనే డెలివరీ చేసిన 108 సిబ్బంది

ఇంట్లోనే డెలివరీ చేసిన 108 సిబ్బంది

కొత్తకోట, వెలుగు: వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ముమ్మలపల్లి గ్రామానికి చెందిన ఓ గర్భి ణికి ఇంట్లోనే డెలివరీ చేశారు 108 బైక్‌ సిబ్బంది. గ్రామానికి చెందిన రాజు భార్య సునీతకు మంగళవారం నొప్పులు రావడంతో 108కు ఫోన్‌ చేశాడు. అక్కడకు చేరుకున్న 108 బైక్‌ సిబ్బంది డెలివరీ చేశారు. దీంతో వారిని కుటుంబీకులు, గ్రామస్తులు అభినందించారు.

For More News..

దేశంలో 5,351కు చేరిన కరోనా కేసులు

23 రోజుల బాబుకు ట్రీట్‌‌మెంట్ ఎట్ల?

ఈ నెల కొత్త కరెంట్ బిల్లు రాదు