సుఖోయ్ విమానాల​ ఇంజిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కోసం..26 వేల కోట్లతో ఒప్పందం

సుఖోయ్ విమానాల​ ఇంజిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కోసం..26 వేల కోట్లతో ఒప్పందం
  • హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏఎల్​తో రక్షణ శాఖ కాంట్రాక్ట్

న్యూఢిల్లీ: సుఖోయ్​-30ఎంకేఐ విమానాల కోసం 240 ఏరో ఇంజిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కొనుగోలుకు ప్రభుత్వ రంగ ఏరోస్పేస్ మేజర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏఎల్)తో రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం రూ.26 వేల కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనే, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి సమక్షంలో మంత్రిత్వ శాఖ, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏఎల్ సీనియర్ అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. 

రో -ఇంజిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కోరాపుట్ విభాగం తయారు చేస్తుంది. సుఖోయ్​30 విమానాల ఫ్లీట్ కార్యాచరణ సామర్థ్యాన్ని కొనసాగించడానికి ఇవి ఐఏఎఫ్​ అవసరాన్ని తీర్చగలవని భావిస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్​కు ఒక పెద్ద ప్రోత్సాహకంగా రక్షణ శాఖ..హెచ్​ఏఎల్​తో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. 

ని ప్రకారం హెచ్​ఏఎల్​ ఏటా 30 ఏరో -ఇంజిన్లను సరఫరా చేస్తుంది. వచ్చే ఎనిమిదేండ్లలో మొత్తం 240 ఇంజిన్ల సరఫరా పూర్తవుతుంది.