హైదరాబాద్

అమిత్ షా అబ‌‌ద్ధాల బాద్ షా.. మంత్రి హరీశ్‌‌ రావు ఫైర్​

హైదరాబాద్, వెలుగు: ఆదిలాబాద్​లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప‌‌చ్చి అబ‌‌ద్ధాలు మాట్లాడారని మంత్రి హరీశ్​ రావు ఫైర్ అయ్యారు. ఆయనకు ని

Read More

సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఉన్నట్టా? లేనట్టా?

సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఉన్నట్టా? లేనట్టా? ఎలక్షన్లు నిర్వహించాలంటూ గతంలో హైకోర్టు ​జడ్జి ఆదేశాలు నోటిఫికేషన్​ రిలీజ్​ చేసిన కేంద్ర

Read More

ఈడీ విచారణకు నవదీప్.. 8 గంటలు ప్రశ్నించిన అధికారులు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: డ్రగ్స్‌‌‌‌ కేసులో టాలీవుడ్​ యాక్టర్​నవదీప్‌‌‌‌ ఎన్‌‌&zwn

Read More

కోడ్​కు ముందు..‘మాస్టర్ ప్లాన్’!

ఓపెన్ స్పేస్ జోన్​లోని భూముల కన్వర్షన్​కు హెచ్​ఎండీఏ ఆమోదం  గుట్టుచప్పుడు కాకుండా అధికారుల అనుమతులు బడాబాబులకు లబ్ధి చేకూరేలా నిర్ణయం శే

Read More

గౌడ సమస్యలను మేనిఫెస్టోలో పెడితేనే మద్దతిస్తం : బాలగౌని బాలరాజు గౌడ్

గౌడ సమస్యలను మేనిఫెస్టోలో పెడితేనే మద్దతిస్తం రాష్ట్ర గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ముషీరాబాద్, వెలుగు : గౌడుల సమస్యలను మేనిఫెస్టోలో  

Read More

4,066 బడుల్లోని బాలికలకు .. సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 4,066 సర్కారు బడుల్లో చదివే విద్యార్థినులకు స్పెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ చేపట్టాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ నిర్

Read More

ఒక్కో పనికి.. ఒక్కో యాప్ .. స్మార్ట్ ​ఫోన్​లోనే ఎలక్షన్ కమిషన్ పూర్తి సేవలు

ఒక్కో పనికి.. ఒక్కో యాప్ .. స్మార్ట్ ​ఫోన్​లోనే ఎలక్షన్ కమిషన్ పూర్తి సేవలు ఫిర్యాదుల కోసం సీ విజిల్ యాప్ ఓటు నమోదు, బదిలీకి ఓటర్ హెల్ప్ లైన్&r

Read More

ఒక్క రూపాయి ఇవ్వండి.. నన్ను గెలిపించండి : జలగం సుధీర్

ఒక్క రూపాయి ఇవ్వండి.. నన్ను గెలిపించండి అవినీతిలేని పాలన అందిస్త: జలగం సుధీర్ సూర్యాపేట, వెలుగు : బీఆర్ఎస్ లీడర్, ఎన్ఆర్ఐ జలగం సుధీర్ సూర్యా

Read More

మంత్రి శ్రీనివాస్​గౌడ్​కు హైకోర్టులో ఊరట

ఆయన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌‌ కొట్టేసిన బెంచ్ హైదరాబాద్, వెలుగు : మంత్రి శ్రీనివాస్​గౌడ్​కు హైకోర్టులో ఊరట లభించింది. మహబూబ్

Read More

ధర్మ సమాజ్ పార్టీకి టార్చిలైట్ గుర్తు..

హైదరాబాద్, వెలుగు : విశారదన్‌‌‌‌ అధ్యక్షుడిగా ఉన్న ధర్మ సమాజ్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం టార్చిలైట్ గుర్తును కేటాయించింది. ఈ మేర

Read More

బీసీలకు జనాభా ప్రాతిపదికన టికెట్లు ఇవ్వాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్

బీసీలకు జనాభా ప్రాతిపదికన టికెట్లు ఇవ్వాలి జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్‌‌‌‌ ముషీరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ లాగా బీసీలకు టికెట్ల

Read More

మోడల్​ కోడ్​ ఆఫ్​ కండక్ట్​కు స్ర్కీనింగ్​కమిటీ: సీఎస్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (ఎంసీసీ) మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్ల

Read More

జనవరి 6, 7 తేదీల్లో గ్రూప్ 2 ..ఎగ్జామ్స్ రీషెడ్యూల్ చేసిన టీఎస్​పీఎస్సీ

హైదరాబాద్, వెలుగు : గ్రూప్ 2 ఎగ్జామ్స్ రెండోసారి వాయిదా పడ్డాయి. నవంబర్ 2, 3 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోస్ట్ పోన్ చేస

Read More