లేటెస్ట్
గుడ్ న్యూస్.. వాట్సాప్లో కొత్త ఫీచర్.. ఆన్లైన్ స్టేటస్ దాచవచ్చు
వాట్పాప్..ఈ యాప్ లేకుండా ఏ స్మార్ట్ ఫోన్ లేదంటే ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్క వినియోగదారుడు వాట్సాప్ ను వినియోగిస్తున్నాడు. వ
Read Moreఎవరైనా జగన్ ను ఫాలో కావాల్సిందే.. అంబటి రాంబాబు
ఏపీలో భూ రీసర్వేపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఎన్నికలకు ముందు భూ రీసర్వే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జగన్ ప్రజల భూములను దోచ
Read MoreIND vs SL: తడి ఔట్ ఫీల్డ్.. భారత్- శ్రీలంక మూడో టీ20 ఆలస్యం
పల్లకెలె వేదికగా భారత్- శ్రీలంక మధ్య జరగనున్న ఆఖరి టీ20 ఆలస్యమవుతోంది. తడి ఔట్ ఫీల్డ్ కారణంగా టాస్‌ను వాయిదా వేశారు. అయితే, ప్రస్తుతానికి వర్షం ఆ
Read Moreశ్రీశైలం డ్యాం 5గేట్లు ఎత్తివేత.. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు జలకళ
నల్లగొండ: నాగార్జున సాగర్ కు జలకళ సంతరించుకుంది. ఎగువన శ్రీశైలం ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కు
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్: కీలక నేతలకు బిగుస్తున్న ఉచ్చు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నేతలకు ఉచ్చు బిగిసే అవకాశం కనిపిస్తోంది. వెస్ట్ జోన్ డీజీపీ విజయ్ కుమార్ చేసిన వ్యాఖ్
Read Moreఛాంబర్కు వెళ్లినంత మాత్రాన పార్టీలో చేరినట్టా:మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..తిరిగి సొంతగూటికి చేరుతున్నారని వస్తున్న వార్తలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పందించారు. చాంబర్ కు వెళ్లినంత
Read MoreParis Olympics 2024: ఐర్లాండ్‌ను చిత్తుచేసిన భారత్.. గ్రూప్-బిలో అగ్రస్థానం
–పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ టీమ్ అదరగొడుతోంది. న్యూజిలాండ్‌పై విజయంతో టోర్నీని ప్రారంభించిన భారత్.. మంగళవారం(జులై 30) ఐర్లాండ్&zwn
Read MoreUttar Pradesh Assembly: ‘యాంటీ లవ్ జీహాద్’ బిల్లుకు యోగి సర్కార్ ఆమోదం
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ యాంటీ లవ్ జీహాద్ బిల్లుకు ఆమోదం తెలిపింది. యూపీ మంత్రి సురేష్ కన్నా ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ‘లవ్ జీహ
Read MoreIPL Mega Auction 2025: డుప్లెసిస్, మ్యాక్స్ వెల్‌కు నిరాశ.. RCB రిటైన్ చేసుకునే ముగ్గురు వీరే
ఐపీఎల్ మెగా ఆక్షన్ 2025 కు ముందు అన్ని జట్లు తమ ప్లేయర్లను రిటైన్ చేసుకునే పనిలో ఉంది. ఇందులో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముగ్గురు ప్లేయర్ల
Read MoreSmriti Mandhana: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో స్మృతి హవా..
ఐసీసీ టీ20 బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో భారత మహిళా బ్యాటర్ స్మృతి మంధాన టాప్-4లోకి దూసుకొచ్చింది. 743 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో
Read Moreమాది పక్షపాతి బడ్జెట్ కాదు... విపక్షాలవి అసత్య ఆరోపణలు.. నిర్మల సీతారామన్ కౌంటర్
కేంద్ర బడ్జెట్ పై లోక్ సభలో అధికార ప్రతిపక్షాల మధ్య రచ్చ కొనసాగుతూనే ఉంది. కేంద్ర బడ్జెట్లో కేవలం ఏపీ, బీహార్ రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారని
Read Moreమా ప్రాంతాన్ని మహారాష్ట్రలో కలపాలె.. పాల్వాయి హరీశ్
ఉత్తర తెలంగాణపై వివక్ష ఎందుకు తుమ్మిడిహెట్టికి కేంద్రం సహకరిస్తది హైదరాబాద్: సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గాన్ని మహారాష్ట్రల
Read MoreEngland cricket: తప్పుకున్న మాథ్యూ మోట్.. ట్రెస్కోథిక్ చేతికి ఇంగ్లండ్ జట్టు బాధ్యతలు
ఇంగ్లండ్ జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్ హెడ్ కోచ్ బాధ్యతల నుంచి మాథ్యూ మోట్ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఈసీబీ
Read More












