ఆదిలాబాద్
అన్నపై తమ్ముడు.. చెల్లెపై అక్క విజయం
తిర్యాణి, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో ఒకే కుటుంబంలో అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ములు వేర్వేరుగా సర్పంచ్అభ్యర్థులుగా నిలబడ్డారు.
Read Moreఒక్క ఓటుతో గట్టెక్కారు.. రీకౌంటింగ్ కు వెళ్లినా అదే ఫలితం
స్వల్ప తేడాతో ఓడిపోయిన అభ్యర్థుల్లో తీవ్ర నిరాశ సమాన ఓట్లు వచ్చిన స్థానాల్లో డ్రా ద్వారా ఎంపిక నెట్వర్క్, వెలుగు: ఒక్క ఓటే అభ్యర్థుల తలరాత
Read More65 ఏండ్లకు పోలింగ్..బరంపూర్ జీపీలో ఇప్పటివరకు ఏకగ్రీవంగానే సర్పంచుల ఎన్నిక
మొదటిసారి ఓటేసి మురిసిపోయిన గ్రామస్తులు ఆదిలాబాద్, వెలుగు: తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో మొదటిసారి సర్పంచ్ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. 65 ఏళ
Read Moreఓటమి భయంతో పురుగుల మందు తాగిండు.. పోలింగ్ జరుగుతుండగా సర్పంచ్ అభ్యర్థి సూసైడ్ అటెంప్ట్
కాగ జ్ నగర్, వెలుగు: మూడో విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా ఓ అభ్యర్థి ఓటమి భయంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్&zw
Read Moreఆదిలాబాద్ జిల్లాలో ముగిసిన మూడో విడత ఎన్నికలు
ప్రశాంతంగా ముగిసిన మూడో విడత ఎన్నికలు మంచిర్యాల జిల్లాలో 87.78 శాతం పోలింగ్ నిర్మల్‌జిల్లా తానూర్ మండలంలో 90. 28 ఓటింగ్, మంచిర్యాల జిల్లా
Read Moreరిటైర్ట్ ఉద్యోగులకు లాభాల వాటా వెంటనే ఇవ్వాలి : సెక్రటరీ వేణుమాధవ్
కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి రిటైర్ట్ఉద్యోగులకు లాభాల వాటా, పీఎల్ఆర్బోనస్వెంటనే ఇవ్వాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ డి
Read Moreనాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి : అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ
ఆసిఫాబాద్, వెలుగు: ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అడిషనల్ కలెక్టర్ దీపక్ తివ
Read Moreసింగరేణికి పరిరక్షణ కమిటీ ఉండాలి : వాసిరెడ్డి సీతారామయ్య
నస్పూర్, వెలుగు: సింగరేణి రక్షణ కోసం అన్ని యూనియన్లు, పార్టీలతో కలిపి ఒక పరిరక్షణ కమిటీ ఉండాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్న
Read Moreమంచిర్యాలలోని 15 ఏండ్లకు గర్భం.. కడుపులోనే శిశువు మృతి
కన్నీరుమున్నీరైన దంపతులు డాక్టర్ నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబసభ్యుల ఆందోళన మంచిర్యాల
Read Moreదమ్ముంటే బీజేపీ సర్పంచ్ల జాబితా ప్రకటించండి : ఇన్చార్జి శ్రీహరిరావు
బీజేఎల్పీ నేతకు కాంగ్రెస్ నిర్మల్ఇన్చార్జి శ్రీహరిరావు సవాల్ నిర్మల్, వెలుగు: దమ్ముంటే బీజేపీ సర్పంచ్ల జాబితా ప్రకటించాలని బ
Read Moreబేల మండలంలోని కాంగ్రెస్ లో చేరిన ఇండిపెండెంట్ సర్పంచ్
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: బేల మండలంలోని కొబ్బయి గ్రామంలో ఇండిపెండెంట్‌గా గెలిచిన సర్పంచ్టేకం సత్యపాల్ మంగళవారం కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు కంది శ్రీనివా
Read Moreచెన్నూరు అభివృద్ధికి మంత్రి వివేక్ వెంకటస్వామి కృషి : డీసీసీ ప్రెసిడెంట్ పిన్నింటి రఘునాథ్ రెడ్డి
ఆయనపై బాల్క సుమన్ వ్యాఖ్యలు సిగ్గుచేటు డీసీసీ ప్రెసిడెంట్ పిన్నింటి రఘునాథ్ రెడ్డి కోల్ బెల్ట్, వెలుగు: చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి రాష్
Read Moreసర్పంచ్‌గా ఓడినా.. ఇచ్చిన మాట తప్పలే..ఆసిఫాబాద్ జిల్లా కనికి గ్రామంలో బోర్ వేయించిన అభ్యర్థి
కాగజ్‌నగర్, వెలుగు : సాధారణంగా గెలిచిన క్యాండిడేట్లే హామీలను నెరవేరుస్తుంటారు. కానీ సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయిన రె
Read More












