ఆదిలాబాద్

బెల్లంపల్లిలోని మహేశ్వరి భవన్‌లో రక్తదాన శిబిరం

బెల్లంపల్లి, వెలుగు: మార్వాడి యువ మంచ్, ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని మహేశ్వరి భవ

Read More

కాగజ్ నగర్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న 32 పశువుల పట్టివేత

కాగజ్ నగర్, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న 32 పశువులను కౌటాల పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు మండలంలోని హెట్టి గ్రామం సమీపంలో తనిఖీ చేయగా 3 బ

Read More

మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కలిసిన .. ఆదిలాబాద్ జిల్లా మాల సంఘం నేతలు

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనులు, భూగర్భశాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గడ్డం వివేక్ వెంకటస్వామిని ఆదివారం ఆదిలాబాద్ ​జిల్లా మా

Read More

బాదంపల్లి, పుట్టిగూడ గ్రామాలలో రహదారిపై ప్రమాదకరంగా కల్వర్టులు

జన్నారం, వెలుగు : గతేడాది కురిసిన భారీ వర్షాలకు జన్నారం మండల కేంద్రం నుంచి బాదంపల్లి, పుట్టిగూడ గ్రామాలకు వెళ్లే రహదారిపై ఉన్న రెండు కల్వర్టుల వద్ద బు

Read More

కన్నెపల్లిలో మద్య నిషేధం .. నిర్ణయం తీసుకున్నా గ్రామస్తులు

 కాగజ్ నగర్ వెలుగు : కౌటాల మండలం కన్నెపల్లిలో మద్యాన్ని నిషేధించారు. శనివారం సాయంత్రం గ్రామస్తులంతా సమావేశం నిర్వహించి వారి సమస్యలు తెలుసుకున్నార

Read More

నేరడిగొండ మండలంలో రోడ్డుపై కంకర వేసిండ్రు .. తారు మరిచిండ్రు

నేరడిగొండ వెలుగు : నేరడిగొండ మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి వెళ్లే రోడ్డుపై కంకర వేశారు. కానీ తారు వేయలేదు. దీంతో కంకర వేసిన రోడ్డుపై రాకపోకలు సాగించ

Read More

బీసీలు సంఘటితమైతేనే రాజ్యాధికారం సాధ్యం : పరికిపండ్ల నరహరి

ఆయన రచించిన బీసీల పోరుబాట పుస్తకావిష్కరణ మంచిర్యాల, వెలుగు: దశాబ్దాలుగా అన్ని రంగాల్లో అణిచివేతకు గురవుతున్న బీసీలు సంఘటితమైతేనే రాజ్యాధికారం

Read More

 నిర్మల్‌‌‌‌ జిల్లాలో అలుగును వేటాడిన 10 మంది అరెస్ట్‌‌‌‌

ఓ కారు, పది సెల్‌‌‌‌ఫోన్లు స్వాధీనం ఖానాపూర్, వెలుగు : అలుగును వేటాడి, స్మగ్లింగ్‌‌‌‌ చేస్తున్న పది మం

Read More

ఆసిఫాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులపై అలర్ట్ .. ప్రభుత్వ దవాఖానాల్లో మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు

దోమలు, లార్వాల నివారణకు లిక్విడ్లు ప్రజల్లో విస్తృత అవగాహనకు ప్రత్యేక కార్యక్రమాలు ఆసిఫాబాద్, వెలుగు: సీజనల్‌ వ్యాధుల నివారణకు ఆసి

Read More

ఆర్ఎంపీ వైద్యం వికటించి ఒకరి మృతి

యాక్సిడెంట్​గా చిత్రీకరించి.. పరార్   ఆందోళనకు  దిగిన  బాధిత కుటుంబం ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన దహెగాం, వెలుగు: ఆర్ఎంపీ వైద్యం

Read More

ఆదిలాబాద్జిల్లాలో గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

ఆదిలాబాద్​టౌన్, వెలుగు:  గుండెపోటుతో కానిస్టేబుల్ చనిపోయిన ఘటన ఆదిలాబాద్​జిల్లాలో జరిగింది. జిల్లా కేంద్రంలోని  టూటౌన్​పోలీస్​స్టేషన్​కానిస్

Read More

ఆదిలాబాద్‌‌‌‌ జిల్లాలో చాటింగ్‌‌‌‌ను అడ్డుపెట్టుకొని బాలికకు వేధింపులు

ఇద్దరు మైనర్లు సహా ఎనిమిది మంది అరెస్ట్‌‌‌‌ పోక్సో కేసు నమోదు గుడిహత్నూర్, వెలుగు : స్నేహం పేరుతో సోషల్‌‌&zwnj

Read More

పీహెచ్ సీలో సీలింగ్‌‌ ఫ్యాన్‌‌ ఊడిపడి.. పసిబిడ్డకు గాయాలు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ లో ఘటన

గుడిహత్నూర్, వెలుగు:  పీహెచ్​సీలో సీలింగ్​ఫ్యాన్​ఊడి పడి రెండు రోజుల పసికందుకు గాయమైన ఘటన  ఆదిలాబాద్​జిల్లాలో జరిగింది.  గుడిహత్నూర్&zw

Read More