తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. హోరా హోరీగా సాగిన ఈ పోరులో విజేతలు ఎవరు అనేది తేలిపోయింది. ఆసిఫాబాద్ జిల్లాలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో కొత్తగా గెలిచిన సర్పంచుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బెజ్జూర్ మండలం
తేలి సుశీల(బారెగూడ), గావిడే స్నేహ(కుంటల మానేపల్లి), వడ్డేపల్లి లావణ్య(కుష్ణపల్లి) ధరావత్ కవిత(లంబడిగూడ), మానేపల్లి మల్లేశ్( మర్ధిడి), కొడప శంకర్(మొగవెల్లి), తోరేం బాణయ్య(ముంజంపల్లి), ఎనుక శ్రీహరి(ఊటు సారంగపల్లి), బుజాడి అనసూయ(పాపన్ పేట్), సెండే పద్మ(పెద్ద సిద్దాపూర్), కుమ్మరి రామకృష్ణ( పోతేపల్లి), నందిపేట రాజయ్య(రెబ్బెన), పెగడపల్లి సరిత(సోమిని), కొండా రాంప్రసాద్(తుమ్మల గూడ), తలండి నాగేశ్(అంబగట్టు), కొమురం లక్ష్మి(అందుగుల గూడ ), బండి సోనీ(కాటేపల్లి), తొర్రెం చిరంజీవి(కుకుడ), ఎనుక శ్రీహరి(సలుగుపల్లి), చంద్రకళ తొర్రెం(సుస్మీర్) సేద్మైకె సాయికృష్ణ(తలాయి), సోయం చిన్నయ్య(సులుగుపల్లి)
కౌటాల మండలం
జాడే అనిత(బాలేపల్లి), రెడ్డి కమల(బొదంపల్లి), పెద్ది మంగ(గుడ్లబోరి), ఎల్లేకర్ సంతోష్(గుండాయిపేట), రాయిసిడం భీంరావు(గురుడుపేట), మోర్లే పార్వతి(కన్నెపల్లి), ఎర్మ సుమన్ బాయి(మొగడ్ దగడ్) రాంటెంకి ఉష(ముత్తంపేట్) కావిడే బిక్కు(నాగేపల్లి), దడ్డి సత్తయ్య(సాండ్ గాం), కట్కర్ మౌనిక(తాటి నగర్), బడిగే సంతోష్( తాటిపల్లి), పోరేట్ సూరజ్(తుమ్మిడిహెట్టి), పర్చాకే వనిత(వీర్దండి), జాడి కావేరి( వీరవెల్లి), గాండ్ల మల్లేశ్(శీర్ష) టెకం వెంకటేశ్(తలోడి), నాయిని శ్రీనివాస్(కనికి), మడావి చందు(పార్డి)
పెంచికల్ పేట్ మండలం
రాజేశ్వరి(ఆగర్ గూడ) జాజిమొగ్గ శ్రీనివాస్ (లోడ్ పల్లి)ఉస్మాన్ (పెంచికల్ పెట్) దుర్గం పోషన్న (పోతేపల్లి)పొట్టే ఉమా (బొంబాయి గూడ)రుక్మాబాయి (కొండపల్లి )పోర్తేటి వెంకటేష్ (మురళీ గుడ) శ్రీనివాస్(చెడువాయి) భక్తు రామచందర్ (ఎలుకపల్లి)
సిర్పూర్ (టి) మండలం
వడాయి తనుబాయి(ఇటుకలపహాడ్), నర్గేవార్ రాజు(నవేగాం), రాచర్ల రజిని( అచ్ఛల్లి), శ్రవంతాబాయి(హుడ్కిలి), దంద్రే పద్మ( వెంకట్రావ్ పేట్), వెడ్మ భీంరావు( మేడిపల్లి), మనేపల్లి శ్రీనివాస్( చిలపల్లి) , సోయం సమీరా( డోర్పల్లి), ఛత్రునాయక్( చింతకుంట) పసుల పార్వతి(కర్జపల్లి), సీహెచ్ రాజక్క(పారిగాం), కట్లం సంతోష్(లోనవెల్లి), లెందుగురే సత్తయ్య(వేంపల్లి)
చింతలమానేపల్లి మండలం
కుమ్మరి శ్రీధర్(బాబాపూర్), జంగపల్లి అంకులు(బాలాజీ అనుకోడ), సిడం గీత(బూరేపల్లి), సంతోష్(డబ్బా), డోకే మధునక్క(గంగాపూర్), కస్తూరి సునీత(గూడెం), బుర్రి బిక్షపతి(హెటిగూడ), చౌదరి నారాయణ(కర్జవెల్లి), సోయం తిరుపతి(కోయపల్లి), జనాబాయి(రణవెల్లి), సూరజ్ దాస్(రవీంద్రనగర్-1), స్వప్న మలకర్(రవీంద్రనగర్-2 ) కుడిమెత సురేశ్(రుద్రపూర్), కోడిపె సుగుణ(ఆడేపల్లి), మేకల పోషక్క(చింతల మానేపల్లి), మాడావి నిర్మల(దిందా), ఎర్గటి శ్యామ్ రావ్(కోర్సిని), లావుడే బాలు(లంబాడిహెట్టి)
దహెగాం మండలం
రాపర్తి జయలక్ష్మి(దహెగాం), వెల్ములె ప్రశాంత్(ఐనం), ముడిమడుగుల తిరుపతి(కమ్మర్ పల్లి), కోండ్ర మహేశ్ గౌడ్(లగ్గాం), కుమ్మరి సతీశ్(పెసరికుంట), శెగ్గం భారతి(హత్తిని), కొద్దని మల్లక్క(పీపీరావు కాలనీ), ఇస్లావత్ గోపాల్(కల్వాడ), కొమురవెల్లి ప్రశాంత్(కొంచవెల్లి), మానెపల్లి పెంటయ్య(చౌక), కొండపల్లి కస్తూరి(చంద్రపల్లి), దందెర శంకర్(ఒడ్డుగూడ), దుర్గం శ్రీనివాస్(భామానగర్), తెలిగె రాజేశ్వరి(చిన్నరాస్పల్లి), దుర్గం మల్లేశ్వరి(గెర్రె), కారు ఇంద్రక్క(గిరవెల్లి), తుమ్మిడి అంకుబాయి(ఖర్జి), కొఠారి రాజలింగు(రాంపూర్), సిడం భిక్షమయ్య(దిగిడ), కనాక శకుంతల(మొట్లగూడ), నాయకిని సత్యనారాయణ(కోత్మీర్).
