ఆదిలాబాద్

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి : మామిడి సోమయ్య

నస్పూర్, వెలుగు: జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్)  రాష్ట్ర అధ్యక్షుడు

Read More

సర్వీస్ రోడ్డు నిర్మించాలని మంత్రికి వినతి

జైపూర్, వెలుగు: టేకుమట్ల నుంచి వరంగల్ వరకు నేషనల్ హైవేలో భాగంగా గ్రామానికి సర్వీస్​ రోడ్డు నిర్మించాలని మాజీ సర్పంచ్ ​గోనె సుమలత, ఆమె భర్త నర్సయ్య కోర

Read More

ముథోల్ నియోజకవర్గంలో 7 అంగన్వాడీ కేంద్రాలకు కొత్త భవనాలు

భైంసా, వెలుగు: ముథోల్ నియోజకవర్గంలో 7 అంగన్​వాడీ సెంటర్లకు కొత్త భవనాలు మంజూరైనట్లు ఎమ్మెల్యే రామారావు పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు. భైంసా మండలంలోని సుం

Read More

ఖానాపూర్ ఫారెస్ట్ ఆఫీసర్ల అదుపులో వేటగాళ్లు

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్  ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అలుగును వేటాడి, విక్రయించిన కేసులో 8 మందిని ఈ నెల 19న అదుపులోకి తీసుకున్నట్లు ఎఫ్​ఆర్వో కిరణ్

Read More

మందమర్రిలో 40 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణంలో పోలీసులు నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఊరు మందమర్రికి వెళ్లే మా

Read More

మానవ అక్రమ రవాణా కేసులో 8 మంది రిమాండ్ : ఎస్పీ కాంతిలాల్ పాటిల్

ఆసిఫాబాద్, వెలుగు: మానవ అక్రమ రవాణాకు పాల్పడేవారిని కఠినంగా శిక్షిస్తామని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. మానవ అక్రమ రవాణా కేసులో10 మ

Read More

బజార్ హత్నూర్ లోని మోడల్ స్కూల్లో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

బజార్ హత్నూర్, వెలుగు: మండలంలోని మోడల్ స్కూల్లో టీజీటీ హిందీ, పీజీటీ ఇంగ్లీష్  గెస్ట్  లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రిన్సిపాల్ ప్రేమ్

Read More

ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించండి :  కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, వెలుగు: ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని తన చాంబర్​

Read More

డుమ్మా టీచర్లు, డాక్టర్లకు చెక్.. ఉపాధ్యాయుల అటెండెన్స్కు ‘ఫేషియల్ రికగ్నైజేషన్ ’ తీసుకురానున్న సర్కారు

వైద్యులు, సిబ్బంది అటెండెన్స్​ట్రాకింగ్​కు నిర్ణయం బయోమెట్రిక్, లైవ్ లొకేషన్ పై సరైన మానిటరింగ్​ లేదు  నిర్మల్​ జిల్లాలో 735 స్కూళ్లు, 4 ట

Read More

గుడిహత్నూర్‌ లో అరెస్ట్ చేస్తరని గొంతు కోసుకున్న నిందితుడు

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌ లో కలకలం రేపిన ఘటన గుడిహత్నూర్, వెలుగు : ఓ కేసులోని నిందితుడు బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించిన

Read More

డీసీసీబీ డైరెక్టర్‌‌‌‌ కిడ్నాప్‌‌‌‌కు మాజీ డ్రైవరే సూత్రధారి

..ఆరుగురిని అరెస్ట్‌‌‌‌ చేసిన పోలీసులు నిర్మల్, వెలుగు : నిర్మల్‌‌‌‌ జిల్లా మామడ మండలం పోన్కల్‌&z

Read More

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌వీ లీడర్‌‌‌‌ మధుపై దాడి

ఎమ్మెల్యే ప్రేమ్‌‌‌‌సాగర్‌‌‌‌ అండతోనే దాడులు చేస్తున్నారన్న దివాకర్‌‌‌‌రావు నిందితులన

Read More

నిర్మల్‌‌‌‌ పట్టణంలో విషాదం..అనారోగ్యంతో బాధపడుతూ... తల్లీకూతురు ఆత్మహత్య

నిర్మల్, వెలుగు : అనారోగ్యంతో బాధపడుతున్న తల్లీకూతురు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన నిర్మల్‌‌‌‌ పట్టణంలో జరిగింది. స్

Read More