తెలంగాణ పంచాయతీ ఎన్నికలు : నిర్మల్ జిల్లాలో గెలిచిన కొత్త సర్పంచులు వీరే

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు : నిర్మల్ జిల్లాలో గెలిచిన కొత్త సర్పంచులు వీరే

తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. హోరా హోరీగా సాగిన ఈ పోరులో విజేతలు ఎవరు అనేది తేలిపోయింది. నిర్మల్ జిల్లాలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో కొత్తగా గెలిచిన సర్పంచుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

సారంగాపూర్ మండలం

బండి పోతన్న(దని), కొప్పుల వెన్నెల(తాండ్ర), బొబ్బిలి గోదావరి(బోరిగాం), జనగం ఆనంద్(వైకుంఠాపూర్), సురేందర్(జవులి), చీరాల లస్మవ్వ(వంజర), దండు సాయన్న(అడేల్లి), మంతెన గంగారెడ్డి(గోపాల్ పేట), పవార్ అరుణ(కుప్టి తండా), రాందాస్(సోనాపూర్), గొడం గణేశ్(ఇప్ప చల్మా), పవర్ పుష్పలత(హనుమాన్ తండా), చవాన్ గోపాల్(దుప్య తండా), రాథోడ్ ప్రతాప్(లింగాపూర్), జాదవ్ కైలాస్(పొట్యా తండా), ఈర్ల చిన్నయ్య(ఆలూరు), మాన్కూర్ వరలక్ష్మి(ప్యారామూర్) బ్యాగరి గంగవ్వ(బీరవెల్లి), వడ్లకొండ దివ్య నవీన్(యాకర్ పల్లి ), కోనేరు భూమన్న(సారంగాపూర్),  కరిపే విలాస్(జామ్), సాహెబ్ రావు(కంకేట ), షిడాన్ శేకుబాయి(పెండల్ దరి), యాదవ్ దిలీప్ కుమార్(రవీంద్ర నగర్), సరిత(సాయి నగర్ తండా), సెలియా రాందాస్(సోనాపూర్ ), చందాల లచ్చవ్వ(వంజర), వన్నెల సాయన్న(చించోలి బి)

సోన్ మండలం

ఆమని(గాంధీనగర్), దేశెట్టి నరేశ్(బొప్పారం), సతీశ్ రెడ్డి(సిద్ధిలకుంట), అంకం మమత(కూచన్ పల్లి), లక్ష్మీ ఉదయ్(సాకేర), మాది విలాస్(సంగంపేట) రాచకొండ సాగర్(న్యూ వెల్మల్), సౌమ్య మల్లేశ్(మాదాపూర్), బర్ల రాజు(జాఫ్రాపూర్), ఎల్చల్ శ్రీలత(పాక్ పట్ల), గుర్రం రాము(కడ్తాల్), బరకం చిన్న వెంకటరమణ(గంజాల్) వనజ కృష్ణ ప్రసాద్ రెడ్డి(సోన్)

నిర్మల్ రూరల్ మండలం

దూముల రాజు(కౌట్లకే), మాన్పురి రమేశ్(ముటాపూర్),  గంగుబాయి(భాగ్యనగర్), సుమలత(నీలాయి పేట), మావస్తు సునీత(అనంతపేట), గొర్ల అనురోజా(ఎల్లారెడ్డిపేట), సుప్రియ వెంకటరెడ్డి(చిట్యాల), మాదస్తు భీమరావు(ఎల్లపల్లి), పీసాల లక్ష్మణ్(తాంష), కొండ పద్మ(న్యూ పోచంపాడు), కొండూరు ప్రశాంత్(లంగడాపూర్), ఎర్ర గొల్ల ముత్తవ్వ భాస్కర్(కొండాపూర్), సాయరెడ్డి(మేడిపల్లి), సాద వనిత (వెంగ్వాపేట్), గడ్డం హరీశ్(రత్నాపూర్ కాండ్లి), ముక్కెర నవీన్ యాదవ్( డ్యాంగాపూర్), తోకల రాజేశ్వర్(అక్కాపూర్) పొలాస శ్రీనివాస్(న్యూ మ్యూజిగి), చింతలపల్లి ముత్తవ్వ(మేడిపల్లి), పవర్ నెహ్రూ(రానాపూర్), గుమిడియాల లక్ష్మి(తలివేద).

కుంటాల మండలం

జాదవ్ జ్యోతి(అంబకంటి తండా), కుభీర్ రాజన్న(సూర్యాపూర్), సిందే లింగురాం పటేల్(విట్టాపూర్), మెట్టు రాజు(దౌనెల్లి), కార్యం పద్మ(మెదన్ పూర్), జాదవ్ శివాజీ(అంబుగాం), ఆదముల్ల సుహాసిని(లింబా బి), పెంట దశరథ్(కల్లూరు), ముజిగె ప్రవీణ్(అంబకంటి), ఎర్రోతు ప్రవల్లిక(అందకూరు), కట్ట రవి(ఓలా), ఇమ్మత్ రావు(పెంచికల్ పాడ్), సిందే సవితాబాయి(వెంకుర్), కుభీర్ రాజన్న(సూర్యపూర్)

 లోకేశ్వరం మండలం

దోమల భోజన్న(కిష్టాపూర్), భుజంగరావు(హవర్గా), సుందరగిరి శ్యామల(రాజురా), దయానంద్ (జోహార్ పూర్), రమేశ్(హత్ గావ్), షాపురం రాజు(బామని కె), మామిడి మమత(పంచగుడి), మామిడి సంజీవరెడ్డి(ధర్మోరా), కరిపె శోభారాణి(గడిచాందా), ఎగ్గం నడిపి సాయన్న(వటోలి), జంగం ప్రసన్న (గొడిసెరా), దడిగ భోజన(అబ్దుల్లాపూర్), సిందే సునీల్ పటేల్(కనకాపూర్), దర్వాడి కపిల్(లోకేశ్వరం), బాయామొల్ల లలిత(మన్మధ్), గడ్డం బుచ్చన్న(నగర్), కండెల అశోక్(పిప్పిరి), కర్రోళ్ల చరణ్(పొట్టపల్లి బి), సంఘం నరసన్న(పుష్పూరు), సూర్య వంశీ గంగాధర్ పటేల్(సాతగాం).

నర్సాపూర్ (జి) మండలం

ఇంద్రకరణ్ రెడ్డి (నర్సాపూర్ జి), రాథోడ్ శ్రీనివాస్( అంజనీ తండా), సరస్వతి(బామ్ని), అరుణ్ లాల్(బురుగు పల్లి), చందన మురళి(అర్లీ), సుధాకర్(చాక్​పల్లి), చిన్న వసంత లక్ష్మణ్(గొల్లమాడ), ప్రవీణ్ కుమార్(కుస్లి), హేమంత్(నందన్), విజయలక్ష్మి(రాంపూర్), రాజేందర్ (తిమ్మాపూర్), గౌర(తురాటి), లలితారెడ్డి(టింబురిని).

దిలావర్​పూర్ మండలం

పాల్దే అక్షర(దిలావర్పూర్), తక్కల రమణారెడ్డి(గుండంపల్లి), సుర శ్రీలత(లోలం), జంగం రాధిక(సముందర్ పల్లి), చైతన్య(సిర్గాపూర్), మారుతీ రావు(మాడే గాం), రోజా(కాల్వ), జాదవ్ ప్రేమ్ సింగ్(కాల్వ తండా), రమ్య(మాయాపూర్), మల్లయ్య(బన్సపల్లి), చందు(కంజార)  ధర్మవ్వ(సాంగ్వి).