
ఆదిలాబాద్
బొజ్జు పటేల్ను సన్మానించిన సీతక్క
ఖానాపూర్, వెలుగు: టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్కు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్
Read Moreశివంగి టీమ్.. రెండో ఆపరేషన్ సక్సెస్.. రిస్క్ చేసి పలువురిని రక్షించిన మహిళా పోలీసులు
నిర్మల్ జిల్లా కేంద్రంలో రెండురోజుల కింద వర్ష బీభత్సం కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, సెల్ టవర్లు ఇరుక్కుపోయిన వాహనాలు, స్థానిక ప్రజలు
Read Moreనిర్మల్ జిల్లాలో దివ్యాంగురాలి వద్దకే వెళ్లి వాంగ్మూలం తీసుకున్న జడ్జి
నిర్మల్, వెలుగు: కోర్టు మెట్లు ఎక్కలేని పరిస్థితిలో ఉన్న ఓ దివ్యాంగురాలి వాంగ్మూలాన్ని ఆమె కూర్చున్న కారు వద్దకే వచ్చి నమోదు చేశారు నిర్మల్ జడ్జి. వి
Read Moreవన మహోత్సవానికి రెడీ
శాఖల వారీగా టార్గెట్లు ఖరారు నర్సరీల్లో పంపిణీకి రెడీగా మొక్కలు ఇండ్లలో పూలు, పండ్ల మొక్కల పంపిణీకి చర్యలు ఉమ్మడి జిల్లాలో 2.17 కోట్ల మొక్కలు
Read Moreఆసిఫాబాద్ మెడికల్ కాలేజీలో ఔట్ సోర్సింగ్ పోస్టుల్లో అవతవకలపై విచారణ జరపాలి : నిరుద్యోగ అభ్యర్థులు
ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీలో ఔట్సోర్సింగ్ పోస్టుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని, వాటిపై విచారణ జరిపించాలని కోరుతూ సోమవారం నిరుద
Read Moreప్రజావాణిలో అందిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి : కలెక్టర్ అభిలాష అభినవ్
ప్రజావాణిలో కలెక్టర్లు నిర్మల్/ఆసిఫాబాద్/నస్పూర్, వెలుగు: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించేలా చర్యలు
Read Moreనిర్మల్ పట్టణంలో ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం
నిర్మల్, వెలుగు: చత్రపతి శివాజీ మహారాజ్ 352వ పట్టాభిషేక వార్షికోత్సవాన్ని సోమవారం నిర్మల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. శాస్త్రినగర్లోని ఆధ్యాత్మిక, ప
Read Moreజగన్నాథ్పూర్ ప్రాజెక్టును పరిశీలించిన కేంద్ర బృందం..19 ఏండ్లు అయినా కంప్లీట్ కాకపోవడంపై ఆరా
కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ మండలం జగన్నాథ్పూర్ ప్రాజెక్టును కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ బృందం సోమవారం పరిశీలించింది. బృందంలోని సభ్యులు పెట్రోలియం
Read Moreఅర్హులకు మాత్రమే పథకాలు అందించాలి : బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్లు గౌడ్
నస్పూర్, వెలుగు: అర్హులైన వారికి మాత్రమే రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్లు గౌడ్ డిమాండ్
Read Moreమంచిర్యాల జిల్లాలో ముగిసిన కొనుగోళ్లు .. రికార్డుస్థాయిలో ధాన్యం సేకరణ
1.99 లక్షల టన్నులు.. రూ.422.52 కోట్లు నిరుటి కంటే 54 వేల మెట్రిక్ టన్నులు అధికం ఇప్పటివరకు ఖాతాల్లో రూ.364.55 కోట్లు జమ నిర్మల్ జిల్ల
Read Moreమావోయిస్టు అడెల్లు అంత్యక్రియలు పూర్తి .. విప్లవ జోహార్లతో మార్మోగిన పొచ్చర గ్రామం
భారీగా తరలివచ్చిన అభిమానులు బోథ్, వెలుగు: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్&z
Read Moreఆదిలాబాద్‌లో రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు ప్రారంభం
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు : రాష్ట్ర స్థాయి బాలుర సబ్ జూనియర్ హాకీ పోటీలు సోమవారం ఆదిలాబాద్‌లో ప
Read Moreఆదిలాబాద్ లో గాలి దుమారం బీభత్సం..ఎగిరిపోయిన టెంట్లు, కుర్చీలు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇసుక తుఫాన్ లా గాలి దుమారం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో హకీ పో
Read More