రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల అల్జీమర్స్ రోగానికి దూరంగా ఉండొచ్చని జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్‌లోని ఒక స్టడీలో తేలింది. ఎక్సర్సైజ్ వల్ల న్యూరో డిజనరేటివ్ పరిస్థితులు తగ్గుతాయి. టీనేజ్‌లో క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేస్తే.. పెద్దయ్యాక మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అలాగే రెగ్యులర్ ఫిట్నెస్ అనేది మైక్రోగ్లియా అనే రోగనిరోధక కణాలను పెంచుతుంది. కొత్త న్యూరాన్ల ప్రొడక్షన్‌కి సాయపడుతుందని ఆ సర్వే చెప్తోంది.
