గాంధీ రేప్ ఘటనలో మహిళ ఆచూకీ లభ్యం..

గాంధీ రేప్ ఘటనలో  మహిళ ఆచూకీ లభ్యం..

గాంధీ హాస్పిటల్ లో  మహిళపై అత్యాచారం  ఘటనలో  పోలీసుల దర్యాప్తు  కొనసాగుతోంది. తప్పిపోయిన  మరో మహిళ  ఆచూకీ దొరికింది. హిమాయత్ నగర్ లో  మహిళను  గుర్తించారు నారాయణగూడ  పోలీసులు. మహిళను  అదుపులోకి  తీసుకొని విచారించగా  గాంధీ వ్యవహారం  చెప్పిందంటున్నారు పోలీసులు. మరోవైపు  ఇదే కేసులో గాంధీ హాస్పిటల్ కు  చెందిన సెక్యూరిటీ  గార్డును  అదుపులోకి  తీసుకున్నారు పోలీసులు.