IPL 2023 : వర్షంతో నిలిచిన లక్నో vs చెన్నై మ్యాచ్

IPL 2023 : వర్షంతో నిలిచిన లక్నో vs చెన్నై మ్యాచ్

IPL 2023లో భాగంగా లక్నో వేదికగా చెన్నై, లక్నో మధ్య జరుగుతున్న మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో మ్యాచ్ ను అంపైర్లు నిలిపివేశారు. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 19.2 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 125 రన్స్ చేసింది.

లక్నో బ్యాటర్స్ లో ఆయుష్ బడోని (59) పరుగులు చేశాడు. నికోలస్ పూరన్ (20 ) పరుగులు చేశాడు. చెన్నై బౌలర్ లో మొయిన్ అలీ, మహేష్ తీక్షణ, మతీషా పతిరణ 2 వికెట్లు తీయగా... రవీంద్ర జడేజా 1 వికెట్ తీశాడు.