సూర్యాపేట అడిష నల్ కలెక్టర్ గా బి.హరి సింగ్ బాధ్యతల స్వీకరణ

సూర్యాపేట అడిష నల్ కలెక్టర్ గా బి.హరి సింగ్ బాధ్యతల స్వీకరణ

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట  అడిషనల్​(రెవెన్యూ) కలెక్టర్ బి.హరి సింగ్ శుక్రవారం  బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ను కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కలెక్టర్ ఛాంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. అడిషనల్​ కలెక్టర్​కు కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.