నెలాఖరులో ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంక్ యూనియన్ల సమ్మె, వరుస సెలవుల కారణంగా బ్యాంకింగ్ సేవలు స్తంభించనున్నాయి. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా బ్యాంకులకు సెలవు. 28న నాల్గో శనివారం, 29న ఆదివారం కావడంతో బ్యాంకులు పనిచేయవు. ఇక వారంలో ఐదు రోజుల పని, పెన్షన్ అప్డేషన్, నేషనల్ పెన్షన్ స్కీం రద్దు, జీతాల పెంపు, ఖాళీల భర్తీ డిమాండ్లతో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈ నెల 30,31 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. బంద్ తో కలిపి రోజుల పాటు 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు మూతపడనున్నాయి. కేవలం 27వ తేదీన మాత్రమే బ్యాంకులు పని చేస్తాయి.హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, ఎస్ బ్యాంక్ తదితర ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు మాత్రం 26, 28, 29 తేదీల్లో తెరుచుకోవు.
5 రోజులు బ్యాంకులు బంద్
- దేశం
- January 20, 2023
లేటెస్ట్
- సుర్రు సమ్మర్.... ఎల్‌నినో ప్రభావం
- జగన్ సమక్షంలో వైసీపీలోకి సీనియర్ టీడీపీ నేత..
- Suhas: ఆ విషయంలో నాకు ఎలాంటి టెన్షన్ లేదు.. సుహాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- పేకాట ఆడుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు.. ఏడుగురు అరెస్ట్
- ఎందుకిలా : నాగాలాండ్ ఆరు జిల్లాల్లో ఎవరూ ఓటేయలేదు.. బయటకే రాలేదు
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- అదృష్టం అంటే ఇదీ : వంట గదిలో తవ్వుతుంటే.. బంగారు నాణాలు దొరికాయి
- సైకాలజీ : ఒక్కసారి ఓడిపోతే పోయేదేం లేదు.. విజయానికి అదే స్ఫూర్తి
- Summer Tour : చరిత్రకు సాక్ష్యం.. ఈ రాచకొండ గుట్టలు.. వెళ్లి చూసొద్దామా..!
- హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావుపై పోలీసులకు ఫిర్యాదు
Most Read News
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్‌గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- కోహ్లీ కోసం..ఉప్పల్‌లో ఆర్సీబీతో సన్‌రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్‌పైనే
- కేసీఆర్ కాన్వాయ్‌కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- వరంగల్ లో ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు నిర్మిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ ఆంక్షలు