విరాట్ కోహ్లి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ .కోహ్లీ తన వందో టెస్టు ఫ్యాన్స్ సమక్షంలోనే ఆడనున్నాడు. ఇండియా-శ్రీలంక మధ్య శుక్రవారం మొదలయ్యే ఫస్ట్ టెస్టుకు బీసీసీఐ 50 శాతం ఫ్యాన్స్ కు అనుమతిచ్చింది. ఇది కోహ్లీకి 100వ టెస్టు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పంజాబ్ క్రికెట్ సంఘం కూడా తెలిపింది.ఇప్పటి వరకు 99 టెస్టులు ఆడిన విరాట్ 50.4 ఆవరేజ్ తో 7,962 పరుగులు 27 సెంచరీలు 28 హాఫ్ సెంచరీలు చేశాడు.
17 ఏళ్లపుడు ఎలా ఉన్నాడో 33 ఏళ్లపుడూ అలాగే ఉన్నాడు
ముంబై కుర్రాడి వరల్డ్ రికార్డు
