రాఖీ పండగకి ఏదైనా స్పెషల్ గిఫ్ట్ కావాలా ? Amazon-Flipkartలో ఉన్న ఈ డిస్కౌంట్ ఆఫర్స్ మీకోసమే..

రాఖీ పండగకి ఏదైనా స్పెషల్ గిఫ్ట్ కావాలా ? Amazon-Flipkartలో ఉన్న ఈ డిస్కౌంట్ ఆఫర్స్ మీకోసమే..

మీరు రాఖీ పండగ రోజున మీ చెల్లెకి లేదా అక్కకి ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా.. అయితే తక్కువ ఖర్చుతో ఉపయోగపడే ఏదైనా గాడ్జెట్స్ లేదా ఎలక్ట్రానిక్ డివైజెస్ ప్రస్తుతం బెస్ట్ అప్షన్ అని చెప్పొచ్చు.. అలాగే వీటిని ఎక్కడ కొనాలి అనే  టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే ఈకామర్స్ కంపెనీలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ రాఖి పండగ సందర్భంగా కస్టమర్ల కోసం కొన్ని డిస్కౌంట్ ఆఫర్స్ ప్రవేశపెట్టింది.  ఇవి మీ బడ్జెట్లో తక్కువ ధరకే అలాగే రాఖీ పండగకి సప్రయిజ్ గిఫ్ట్ ల ఉంటుంది. 

నాయిస్ ఐకాన్ 2: ఈ రాఖీ పండగ రోజున మీ సోదరికి బ్లూటూత్ కాలింగ్‌ స్మార్ట్‌వాచ్‌ గిఫ్టుగా  ఇవ్వాలనుకుంటే ప్రస్తుతం 81% డిస్కౌంట్ తో మీరు ఈ వాచ్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1099కే కొనొచ్చు. ఈ వాచ్‌లో 1.8 అంగుళాల డిస్‌ప్లే, AI వాయిస్ అసిస్టెంట్, 60 స్పోర్ట్స్ మోడ్స్, 100 కంటే ఎక్కువ వాచ్ ఫెసెస్, 7 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది.

మివి సూపర్‌పాడ్స్ ఇమ్మర్షన్: ఈ స్టైలిష్ లుకింగ్ ఇయర్‌బడ్స్ అమెజాన్ సేల్‌లో 5% డిస్కౌంట్తో రూ.1999కి వస్తుంది. ఇంకా కూపన్స్  ద్వారా 5% ఎక్స్ట్రా  సేవింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జ్, డీప్ బేస్ ఉన్న ఈ బడ్స్ ఛార్జింగ్ కేసుతో 60 గంటల వరకు బ్యాకప్ ఉంటుంది అలాగే ఒక బడ్‌ బ్యాకప్ 8.5 గంటల వరకు ఇస్తుంది. 

ఫాస్ట్ ట్రాక్ రివోల్ట్ XR1: 62 శాతం డిస్కౌంట్ తో  ఈ స్మార్ట్‌వాచ్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1499కి కొనొచ్చు. 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్, బ్లూటూత్ కాలింగ్, 1.38 అంగుళాల HD డిస్‌ప్లేతో మీరు ఈ వాచ్‌లో AI వాయిస్ అసిస్టెంట్, 5 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ ఇస్తుంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో మీకు మూడు రోజుల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. 

Also Read : రాఖీ కట్టేటప్పుడు ఎన్ని ముడులు వేయాలి

నాయిస్ బడ్స్ N1 ప్రో: ఈ ఇయర్‌బడ్స్ 70 శాతం డిస్కౌంట్ తర్వాత రూ.1499కే  వస్తుంది. ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే ఛార్జింగ్ కేసుతో ఈ బడ్స్ 60 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ ఇస్తాయి. దీనితో పాటు డ్యూయల్ పెయిరింగ్, ఇన్‌స్టాఛార్జ్, ANC సపోర్ట్ తో క్వాడ్ మైక్ ఫీచర్స్ ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో మీరు తక్కువ ధరకే దీన్ని కొనేయొచ్చు.