అస్సాంలో భారీ నల్ల త్రాచు కలకలం

అస్సాంలో భారీ నల్ల త్రాచు కలకలం

అస్సాంలో భారీ నల్ల త్రాచును పట్టుకున్నారు. 16 ఫీట్ల పొడవు, 20 కేజీల బరువున్న ఈ పామును నాగాన్ లోని తేయాకు తోటల్లో గుర్తించారు కార్మికులు. వెంటనే స్నేక్ రెస్క్యూ టీంకు సమాచారం ఇచ్చారు. వాళ్లొచ్చి ఈ భారీ త్రాచును పట్టుకున్నారు. తర్వాత దాన్ని అడవుల్లో వదిలారు