నేడు లోక్‌‌‌‌సభలో ‘అమరావతి’ బిల్లు

నేడు లోక్‌‌‌‌సభలో ‘అమరావతి’ బిల్లు

ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ పునర్విభజన చట్టం-2014 సవరణ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం లోక్‌‌‌‌సభలో ప్రవేశపెట్టనున్నారు. 2024 జూన్ 2 నుంచి చట్టబద్ధత వర్తించేలా పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5, సబ్ సెక్షన్ (2)కు సవరణలు ప్రతిపాదించారు.