బిట్స్ పిలానిలో జాబ్స్.. హైదరాబాదులో ఉన్నోళ్లకి అవకాశం.. అప్లయ్ చేసుకోండి...

 బిట్స్ పిలానిలో జాబ్స్.. హైదరాబాదులో ఉన్నోళ్లకి అవకాశం.. అప్లయ్ చేసుకోండి...

బిర్లా ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ అండ్ సైన్స్ పిలాని(BITS Pilani), హైదరాబాద్​ క్యాంపస్ రీసెర్చ్ అసోసియేట్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

పోస్టులు: రీసెర్చ్ అసోసియేట్. 

ఎలిజిబిలిటీ:  ఎడ్యుకేషన్​లో పీహెచ్​డీ(ప్రాధాన్యంగా ఇంగ్లిష్​ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్/ అప్లైడ్ లింగ్విస్టిక్స్) లేదా క్వాంటిటేటివ్ డేటా అనాలసిస్ టెక్నిక్స్ స్ట్రాంగ్ ఫౌండేషన్​తోపాటు లింగ్విస్టిక్స్/ సోషియాలజీలో ఎం.ఫిల్/ పీహెచ్​డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: నవంబర్ 30. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్ చేసిన అభ్యర్థులకు  ఇ–మెయిల్ ద్వారా తెలుపుతారు. 

పూర్తి వివరాలకు  bits-pilani.ac.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.