మహారాష్ట్ర ప్రచారంలో బ్రహ్మానందం

మహారాష్ట్ర ప్రచారంలో బ్రహ్మానందం

మహారాష్ట్ర షోలాపూర్‌‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌‌గా పోటీచేస్తున్న  మహేశ్‌‌ కోథేకు తెలుగు కమేడియన్‌‌ బ్రహ్మానందం, బాలీవుడ్‌‌ స్టార్‌‌ స్నేహ ఉల్లాల్‌  మద్దతు తెలిపారు. శనివారం  వాళ్లిద్దరూ షోలాపూర్‌‌ రోడ్‌ షోలో పాల్గొన్నారు. ఫిల్మ్‌‌ స్టార్లను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.