కేసీఆర్ జాతీయ పార్టీపై గందరగోళం?

కేసీఆర్ జాతీయ పార్టీపై గందరగోళం?

ఇదుగో వచ్చేసింది.. అదుగో వచ్చేస్తోంది.. ఈ పండక్కి వస్తుంది.. ఆ ముహుర్తానికి వస్తుందని ఎదురుచూపులే తప్ప అది ఎప్పుడొస్తుందో క్లారిటీ మాత్రం రావడం లేదు. ఒకదాని వెనక ఒకటి పండుగలన్నీ అయిపోతున్నాయి. దసరా కూడా దగ్గరకొచ్చింది. అయినా కేసీఆర్ పెడతానన్న జాతీయ పార్టీ జాడలేదు. ప్రకటన ఎప్పుడో గానీ పార్టీలో మాత్రం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది.