మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కి కరోనా పాజిటివ్

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కి కరోనా పాజిటివ్

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కి కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. అయితే తన ఆరోగ్యం బాగానే ఉందని, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. డాక్టర్ల సలహాపై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్టు తెలిపారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని మళ్ళీ ప్రజలమధ్యకు వస్తానన్నారు అజిత్ పవార్.