
వైరస్ ఎఫెక్ట్.. కరోనా వైరస్ భయంతో ఆగ్రాలోని తాజ్మహల్ దగ్గర ముందుజాగ్రత్తగా ముఖానికి మాస్క్ కట్టుకున్న సీఐఎస్ఎఫ్ ఆఫీసర్. కరోనావైరస్ సోకకుండా బీజింగ్ తియన్మార్ స్క్వేర్ దగ్గర పారామిలటరీ ఫోర్స్ ఫేస్ మాస్క్లు కట్టుకుని సెక్యూరిటీ డ్యూటీలు చేస్తున్నారు.