CSK vs KKR: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న చెన్నై

CSK vs KKR: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న చెన్నై

కోల్ కతాతో జరుగుతోన్న మ్యాచ్ లో  చెన్నై సూపర్ కింగ్స్  టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. 7 మ్యాచ్ లు గెలిచి ఇప్పటికే పాయింట్ల పట్టికలో టాప్ టూ ప్లేసులో ఉన్న చెన్నై ఈ మ్యాచ్ గెలిస్తే సెమీస్ బెర్త్ మరింత ఈజీ అవుతోంది.  ఇక కోల్ కతా ఐదు మ్యాచ్ లు గెలిచి  పాయింట్ల పట్టికలో  8 వస్థానంలో ఉంది. ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు ముగిసిపోయినట్టే.

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(w), జాసన్ రాయ్, నితీష్ రాణా(c), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చకరవర్తి

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోని(w/c), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ