V6 News

డీలిమిటేషన్ లింకును అంగీకరించం.. ఓబీసీ కోటాను చేర్చకపోవడంతో వీగిపోయింది: ప్రియాంక

డీలిమిటేషన్ లింకును అంగీకరించం.. ఓబీసీ కోటాను చేర్చకపోవడంతో వీగిపోయింది: ప్రియాంక

మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడాన్ని ఎన్నటికీ అంగీకరించం. బీజేపీ ప్రభుత్వం ఓబీసీ కేటగిరీని చేర్చకుండా పాత జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజనను ముడిపెట్టి బిల్లును అసాధ్యంగా మార్చింది.

ఇది ప్రజాస్వామ్యానికి లభించిన విజయం. కాంగ్రెస్‌‌‌‌ను మహిళా వ్యతిరేకి విమర్శించడం తగదు. పైహత్రాస్, ఉన్నావో, మణిపూర్ ఘటనలు జరిగినప్పుడు స్పందించనివారు ఇప్పుడు మహిళా వ్యతిరేక ఆలోచనల గురించి మాట్లాడుతున్నారా ?

ప్రియాంక గాంధీ వాద్రా, ఎంపీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి