RRR ప్రమోషన్స్ లో బిజీగా టీం

RRR ప్రమోషన్స్ లో బిజీగా టీం

ఒక సినిమా విడుదలవుతోందంటే దాన్ని ప్రమోట్ చేయడా నికి రకరకాల ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తుంటారు దర్శక నిర్మాతలు. అయితే ‘ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్’ ప్రమోషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని మరో లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి తీసుకెళ్లారు రాజమౌళి. ప్యాన్ ఇండియా సినిమా కావడంతో ప్రతి భాషలోనూ మూవీని ప్రమోట్ చేస్తున్నారు. ప్రతి సిటీలోనూ ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీట్స్ పెడుతున్నారు. అక్కడి ఫేమస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీవీ షోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సైతం పాల్గొని అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్స్ ఇచ్చి ఇంప్రెస్ చేస్తున్నారు. నిన్న రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చరణ్, ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కొత్త పోస్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని రిలీజ్ చేశారు. పోలీస్ యూనిఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చరణ్, విప్లవకారుడి లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తారక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనిపించారు. జనవరి 7న సినిమా రిలీజయ్యే వరకు ఇలా అదిరిపోయే ఫీస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని అందిస్తూనే ఉంటామని చెప్పారు. ఇదంతా ఒకెత్తు. ప్రమోషనల్ ఈవెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హీరోలిద్దరి నెక్స్ట్‌‌ సినిమాలకు సంబంధించిన అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్స్ రివీల్ అవుతూ ఉండటం మరొకెత్తు. చరణ్ ప్రస్తుతం శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత గౌతమ్ తిన్ననూరితో వర్క్ చేస్తాడని అందరూ అనుకున్నారు. అయితే అతని సినిమా సుకుమార్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండబోతోందని రాజమౌళి కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్మ్ చేశారు. ఇక ఎన్టీఆర్.. కొరటాల శివతో పని చేయబోతున్నాడు. సంక్రాంతికి ఈ మూవీ స్టార్ట్ కానున్నట్టు తెలుస్తోంది.