ఈసీ ఖర్చు 15 శాతమే.. అభ్యర్థులు పెట్టేది 85 శాతం ఎక్కువ.?

ఈసీ ఖర్చు 15 శాతమే.. అభ్యర్థులు పెట్టేది 85 శాతం ఎక్కువ.?

మొత్తం ఎన్నికల ఖర్చులో 30 శాతం మీడియా క్యాంపెయిన్ కే అవుతున్నట్టు అంచనా వేశామన్నారు. అయితే, 45 రోజుల పాటు సుదీర్ఘంగా సాగుతున్న ఎన్నికల ప్రక్రియలో కంటికి కనిపించకుండా తెరవెనుక జరుగుతున్న ఖర్చును లెక్కిస్తే అంచనాలు ఇంకా ఎన్నో రెట్లు పెరుగుతాయన్నారు. 2019 ఎన్నికల ఖర్చులో 45 శాతం బీజేపీ ఒక్కటే ఖర్చు చేసిందని.. ఈసారి అది ఇంకా పెరుగుతుందన్నారు.మొత్తం ఎన్నికల ఖర్చులో 30 శాతం మీడియా క్యాంపెయిన్ కే అవుతున్నట్టు అంచనా వేశామన్నారు. అయితే, 45 రోజుల పాటు సుదీర్ఘంగా సాగుతున్న ఎన్నికల ప్రక్రియలో కంటికి కనిపించకుండా తెరవెనుక జరుగుతున్న ఖర్చును లెక్కిస్తే అంచనాలు ఇంకా ఎన్నో రెట్లు పెరుగుతాయన్నారు. 2019 ఎన్నికల ఖర్చులో 45 శాతం బీజేపీ ఒక్కటే ఖర్చు చేసిందని.. ఈసారి అది ఇంకా పెరుగుతుందన్నారు.
 
ఎన్నికల ప్రచారంలో ర్యాలీలు, రవాణా, జన సమీకరణ, ఇన్ ఫ్లుయెన్సర్లకు చెల్లింపులు, లీడర్లకు ముడుపులు, టీవీలు, పేపర్లలో ప్రకటనలు, గోడలపై రాతలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, డిజిటల్ ప్రచారం వంటి వాటికి పార్టీలు, అభ్యర్థులు ఈ ఎన్నికల్లో ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్లు భాస్కర రావు తెలిపారు. మొత్తం ఎన్నికల ఖర్చులో ఎన్నికల సంఘం పెడుతున్న ఖర్చు 10 నుంచి 15 శాతం మాత్రమే ఉంటుందన్నారు. దేశంలో మొత్తం 96.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. మొత్తం ఖర్చును లెక్కిస్తే.. ఒక్కో ఓటరుపై రూ.1,400 ఎక్స్ పెండిచర్ పెడుతున్నట్టుగా చెప్పారు.

మొత్తం ఎన్నికల ఖర్చులో 30 శాతం మీడియా క్యాంపెయిన్ కే అవుతున్నట్టు అంచనా వేశామన్నారు. అయితే, 45 రోజుల పాటు సుదీర్ఘంగా సాగుతున్న ఎన్నికల ప్రక్రియలో కంటికి కనిపించకుండా తెరవెనుక జరుగుతున్న ఖర్చును లెక్కిస్తే అంచనాలు ఇంకా ఎన్నో రెట్లు పెరుగుతాయన్నారు. 2019 ఎన్నికల ఖర్చులో 45 శాతం బీజేపీ ఒక్కటే ఖర్చు చేసిందని.. ఈసారి అది ఇంకా పెరుగుతుందన్నారు.