నారా లోకేష్ నామినేషన్ పై అధికారుల అభ్యంతరం

నారా లోకేష్ నామినేషన్ పై అధికారుల అభ్యంతరం

ఏపీ మంత్రి నారా లోకేష్ నామినేషన్ తిరస్కరణకు గురైంది.  మంగళగిరి అసెంబ్లీ  టీడీపీ అభ్యర్థిగా లోకేష్ వేసిన నామినేషన్ పై ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అభ్యంతరం చెప్పారు. నామినేషన్ లో కృష్ణా జిల్లాలోని నోటరీ గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో చెల్లదని స్పష్టం చేశారు. నోటరీ చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం అధికారులు నామినేషన్ ను తిరస్కరించారు. అయితే లోకేష్ కు మరో 24 గంటల సమయం ఇచ్చారు అధికారులు.